దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్‌ను మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ టీమ్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మరో భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం కూడా వాయిదా పడింది అనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ […]
Read more...