బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఆ సినిమా తర్వాత తన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నాడు. ఈ రోజు విజయ రాఘవన్ చిత్రం నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో ఆత్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
Read more...