Thursday 26th of December 2024

వరుడు కావలెను టీజర్

వరుడు కావలెను మూవీ టీజర్ అదుర్స్

నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో హీరో నాగ శౌర్య , రీతూ వర్మ కలిసి నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ వరుడు కావాలేను టీజర్ కొద్దిసేపటి క్రితం లాంచ్ చేయబడింది. ఈ టీజర్ చూడటానికి చాలా ఆహ్లదకరంగా ఎంటర్టైనర్ తరహాలో ఉంది. ఈ టీజర్‌లో విజువల్స్ అలాగే సౌండ్‌ట్రాక్ అధ్బుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us