Saturday 7th of March 2026

రాఘవ లారెన్స్

లక్ష్మీ బాంబ్ చిత్రం థియేటర్లో విడుదల, ఇతర దేశాల్లో

తమిళ్, తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న రాఘవ లారెన్స్ చిత్రం కాంచన ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీ బాంబ్ చిత్రం అక్షయ్ కుమార్, కియారా అద్వానీ కలిసి నటించిన లక్ష్మీ బాంబ్ కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 9 న భారతదేశంలో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 3 దేశాల్లో తెరపైకి రానుందని బాలీవుడ్ […]

Read more...

చంద్రముఖి 2 హీరోయిన్ గురించి క్లారిటీ ఇచ్చిన లారెన్స్

సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా నటుడు, డాన్సర్ దర్శకుడు రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 లో ప్రధాన పాత్రలో నటించే నటి ఎవరు అనే దానిపై చాలా పుకార్లు వస్తున్నాయి. ఒరిజినల్ వెర్షన్‌లో గంగా ప్రధాన పాత్రలో నటించిన జ్యోతిక సీక్వెల్ కోసం మళ్లీ సంప్రదించినట్లు కొందరు సోషల్ మీడియా ద్వారా వార్త వినిపిస్తోంది, మరికొందరు సిమ్రాన్ సంప్రదించినట్లు పేర్కొన్నారు. కియారా అద్వానీ పేరు కూడా పరిశీలనలో ఉందని పుకారు వినిపిస్తున్నసంగతి తెలిసిందే. ఈ పుకార్లన్నింటినీ ఖండిస్తూ, […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us