Thursday 26th of December 2024

రాఘవేంద్రరావు

జగదేకవీరుడుకి శుభాకాంక్షలు తెలిపిన రాఘవేంద్ర రావు గారు

ఈ రోజు టాలీవుడ్ సినిమాకి పండగ రోజు అనే చెప్పుకోవాలి ఎందుకంటె ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిన రోజు కనుక అతిరథ మహారథులు చిరంజీవి గారి గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్‌లో చిరంజీవి కే.రాఘవేంద్రరావులది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో 14 సినిమాలు తెరకెక్కాయి. అందులో 12 సినిమాల్లో చిరంజీవి హీరోగా నటించారు. రెండు చిత్రాల్లో మాత్రం చిరు సెకండ్ హీరో పాత్రలో నటించారు. మొత్తంగా […]

Read more...

తొలిసారి వశిష్ట పాత్రలో సందడి చేయునున్న దర్శకేంద్రుడు

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో ఎన్నో గొప్ప చిత్రాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే ఇప్పుడు తెలుగు తెర మీద ఎక్కువ సేపు తన నటనతో సందడి చేయనున్నారు. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న పెళ్ళి సందడి చిత్రంలో ముఖ్యమైన వశిష్ట పాత్రలో కనిపిస్తున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు.సినిమాలో తొలిసారిగా రాఘవేంద్రరావు తెరముందుకు వస్తున్నారు. పైగా ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా […]

Read more...

మళ్లీ పెళ్లి సందడి చేయనున్న రాఘవేంద్రరావు గారు చిత్రం

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు చాలా కాలం తర్వాత మళ్లీ సినిమా తీస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి చిత్రం ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే ఇప్పుడు మళ్లీ అదే పేరుతో తీస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు టైటిల్ అలాగే కోర్ టీం గురించి చిన్న వీడియోను పోస్ట్ చేసారు, కాని ఈ చిత్రంలో నటి నటులు తారాగణాన్ని ప్రకటించలేదు త్వరలో ప్రటించనున్నారు. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us