Tuesday 22nd of April 2025

రజినీ కాంత్

దేవుడు శాసించాడు ఈ రజినీ పాటిస్తాడు నో పాలిటిక్స్

ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టబోనని ప్రకటించారు. తన రాజకీయ పార్టీ ప్రారంభానికి సంబంధించి అధికారిక ప్రకటన చేయవలసి ఉన్న కొద్ది రోజుల ముందు రజిని ట్విట్టర్‌ ద్వారా ఈ ప్రకటన చేశారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆయన ఆరోగ్యం చాలా సున్నితంగా మారిందని రజిని తెలిపారు. ఈ రోజుల్లో చాలా భద్రతా జాగ్రత్తలు ఉన్నప్పటికీ, ఒక సినిమా సెట్ కూడా సురక్షితం కాదని, ప్రజలను కలవకుండా పార్టీని ప్రారంభించడం, […]

Read more...

అపోలో ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్

సూపర్ స్టార్ రజనీకాంత్ ని మొన్న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రుల్లో చేర్పించినట్లు వార్తలు రావడంతో రజనీకాంత్ అభిమానులు కొంత ఆందోళన కలింగించిన విషయం తెలిసిందే. రక్తపోటులో హెచ్చుతగ్గులతో బాధపడుతున్నారని అలాగే వివిధ పరీక్షలు జరిగాయని వార్తలు వచ్చాయి రజినీ ఆరోగ్య నివేదికలు చాలా మందికి షాక్ ఇచ్చాయి. అయితే గుడ్ న్యూస్ ఏమిటీ అంటే రజినికి చేసిన పరీక్ష ఫలితాలు బయటకు వచ్చాయి ఏమీ భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ నిర్ధారించారు. ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us