Wednesday 25th of December 2024

మాస్ మహా రాజ రవి తేజ

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న తెలిసిందే. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజకి జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగానే చూసిన ప్రముఖలు మాటలు బట్టి చూస్తే ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ చూస్తే రవి తేజ అభిమానులకు పండుగ అనే తెలుస్తోంది. ఇందులో రవి తేజ […]

Read more...

తుది షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళుతున్న మాస్ మహా రాజ?

శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మహా రాజ రవితేజ రామారావు ఆన్‌ డ్యూటీ చిత్ర బృందం తుది షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళడానికి సిద్ధమవుతోంది. కొన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, మరికొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరించడానికి అలాగే యూరప్‌లోని కొన్ని సుందరమైన ప్రదేశాలలో పాటలు చిత్రీకరణ కోసం ఈ బృందం వెల్లుతునట్లు సమచారం. రవితేజ ఈ సినిమాలో ఒక గవర్నమెంట్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు. దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో హీరోయిన్ గా […]

Read more...

మాస్ మహారాజ 69 వ చిత్రానికి అప్డేట్ వచ్చేసింది

రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఖిలాడి’. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ చిత్రీకరణను ఈ సినిమా పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ తెలియజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించనున్న తన 69 వ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ 4 నుండి షూటింగ్ ప్రారంభమవుతుంది అని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. అవుట్ అండ్ […]

Read more...

సబ్ కలెక్టర్ పాత్రలో మాస్ మహారాజ రవితేజ?

మాస్ మహా రాజ రవి తేజ 68 వ చిత్రం అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే అయితే నిన్న ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. రామారావు ఆన్ డ్యూటీ టైటిల్ అనౌన్స్ కు నిన్న సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. ఈ యాక్షన్ డ్రామాలో మాస్ మహారాజ్ ప్రభుత్వ అధికారిగా కనిపిస్తారని కూడా పోస్టర్లో చూస్తేనే తెలుస్తుంది. రవితేజ స్టైలిష్ […]

Read more...

మండల్ రెవెన్యూ ఆఫీసర్‌గా మాస్ మహారాజ రవి తేజ?

మాస్ మహారాజ రవి తేజ 68 వ చిత్రం కథ పై ఎంతో ఆసక్తి నెలకొంది అభిమానులందరికీ, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ డ్రామా కథ కు సంబందించి కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం కథ ఉంటుందని సమచారం. ఇటీవల విడుదలైన షూట్ ప్రకటన పోస్టర్‌లో రవితేజ ప్రభుత్వ కార్యాలయంలో కూర్చున్నారు, ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం యొక్క సైన్ బోర్డు ఉంది. ఇంకా పేరు పెట్టని […]

Read more...

మాస్ మహా రాజాతో అనిల్ రావిపూడి మరో సీక్వెల్ మూవీ?

ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట అనిల్ రావిపూడి రవితేజను కలిశారని, వారు రాజా ది గ్రేట్ చిత్రానికి సీక్వెల్ గురించి మాట్లాడుకున్నారు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే నిజంగానే ఈ చిత్రం సీక్వెల్ తీయబోతున్నరా అంటే లేదు అనే విషయం తెలుస్తూంది. రాజా ది గ్రేట్ మాదిరిగానే పాత్రలు ఉంటాయి అంటా కానీ స్టోరీ మాత్రం డిఫరెంట్ గా ఉంటుందని సమచారం. రవితేజ అలాగే ఇతరులు ఒకే క్యారెక్టరైజేషన్ కలిగి ఉంటారు కాని కథ భిన్నంగా […]

Read more...

మాస్ మహా రాజ రవి తేజ చిత్రం షూటింగ్ వాయిదా?

మాస్ మహా రాజ రవి తేజ క్రాక్‌తో బ్లాక్ బస్టర్ హట్ అయిన తరువాత ప్రస్తుతం ఖిలాడిలో చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, వాటిలో ఒకటి శరత్ మాండవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం కొన్ని రోజుల క్రితం అధికారిక ప్రకటన చేసిన రవితేజ శరత్ మాండవ చిత్రం మొదటి షెడ్యూల్ జరగవలసి ఉండగా పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా ప్రస్తుతానికి నిలిపివేయబడింది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, […]

Read more...

ఖిలాడి చిత్రం తర్వాత మాస్ మహా రాజ నెక్స్ట్ చిత్రం?

మాస్ మహా రాజ రవి తేజ ప్రస్తుతం ఖిలాడి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా తర్వాత రవి తేజ ఏ దర్శకుడుతో చేస్తారు అనే వార్త ప్రస్తుతం వినిపిస్తూ వస్తోంది. ప్రస్తుతం సినీ విశ్లేషకులలో వినిపిస్తున్న మాట రవితేజ నేను లోకల్ ఫేమ్ త్రినాధ రావు నక్కినా తో కామిక్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నట్లూ సమాచారం. ఈ చిత్రం షూట్ మే నుండి ప్రారంభమవుతుంది అని తెలుస్తుంది. ఈ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us