Saturday 7th of March 2026

మారుతి దర్శకుడు

మారుతి దర్శకత్వంలో చేయబోయే హీరో ఎవరు?

స్టార్ డైరెక్టర్ మారుతి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మారుతి మూడు స్క్రిప్ట్‌లతో సిద్ధంగా ఉన్నారు అని తెలుస్తుంది, త్వరలోనే సెట్స్‌లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.అయితే మారుతి సన్నిహితుడు బన్నీ వాస్ ఈ ప్రాజెక్ట్ను నిర్మాణం చేస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మారుతి రాబోయే చిత్రాల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Read more...

డైరెక్టర్ మారుతి గారికి బర్త్ డే విషెస్ చెప్పిన స్టైలిష్ స్టార్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా లో బర్త్ డే విషెస్ చెప్పటానికి అంతగా ఆసక్తి చూపరు అనే విషయం తెలిసిందే కానీ బాగా ఇష్టమైతే తప్పకుండా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ రోజు దర్శకుడు మారుతి గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సినీ శ్రేయోభిలాషులు అలాగే అభిమానులు అందరు సోషల్ మీడియాలో తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హీరో అల్లు అర్జున్ గారు మారుతి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నా పాత స్నేహితుడు, శ్రేయోభిలాషి అలాగే […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us