ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీ మాటల రచయత ఎవరూ అంటే అందరు చెప్పే ఒకే ఒక పేరు బుర్రా సాయిమాధవ్ గారి పేరే వినిపిస్తోంది. అద్భుతమైన డైలాగ్స్ తో తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకు వెళుతున్నారు. డైలాగ్ రైటర్ గా ఎలాంటి కథకైనా తన లోతైన మాటల్ని రాయడంలో ఆయకే సాటి అని నిరూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ ఆయన పంచన చేరుతున్నాయి. తాజాగా ఆయన చేతిలో మరో క్రేజీ ప్రాజెక్టు చేరింది. […]
Read more...