బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రాలు ఇప్పటికీ మన తెలుగు టివి ఛానల్ వేస్తూ ఉంటే వాటి టీఆర్పీ రేటింగ్ ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే అందులో హీరో సిద్ధార్థ్ నటన అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా మహ సముద్రం చిత్రం టీమ్ కొద్దిసేపటి క్రితం తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. తన టాలీవుడ్ పున ప్రవేశం కోసం సరైన స్క్రిప్ట్ పొందడానికి 8 సంవత్సరాలు వేచి ఉన్నారు హీరో […]
Read more...ఆర్ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు తిరిగి మల్టీ స్టారర్ చిత్రంతో తిరిగి తన రెండవ చిత్రాన్ని మహా సముద్రం అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి యువ నటులు శర్వానంద్ అలాగే సిద్ధార్థ్ కలిసి పనిచేస్తున్నారు. మహా సముద్రం షూట్ ఇటీవల హైదరాబాద్‌లో షూట్ పూర్తి చేసుకుని ఇప్పుడు షూట్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ నెల చివరి వరకు షూట్ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్లో శర్వానంద్, సిద్ధార్థ్‌తో […]
Read more...