ప్రముఖ టాలివుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు, గీత రచయిత, సినిమాటోగ్రఫీ, డైరెక్టర్ మొత్తానికి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన రఘు కుంచే గారి సంగీతంలో మరో అద్భుతమైన సాంగ్ రాబోతుంది. బాల నటుడు సాత్విక్ వర్మ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం బ్యాచ్ ఇందులో నేహా పఠాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. బేబీ ఆరాధ్య సమర్పణలో శివ దర్శకత్వంలో రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి త్వరలో “గుంటడు గుళ్లో కాస్తే’ అనే […]
Read more...