Saturday 7th of March 2026

బాలీవుడ్

అన్న బాలీవుడ్ తమ్ముడు టాలీవుడ్ ఇకనుంచి

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నెమ్మదిగా తెలుగు సినిమా నుంచి హిందీ సినిమాలు చేయడానికీ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గర కాబోతున్నాడు ఛత్రపతి రీమేక్ ద్వారా. అలాగే అతని సోదరుడు బెల్లంకొండ గణేష్ కూడా అన్న అడుగుజాడలను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాడు. గణేష్ కి టాలీవుడ్ లో రెండు సినిమాలు ప్రారంభించబడ్డాయి, కాని అవి ఏవో కొన్ని కారణాలు వల్ల […]

Read more...

బాలీవుడ్లో అడుగు పెట్టిన రష్మిక మందన్న

రష్మిక మందన్న ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇప్పుడు ఆ క్రేజ్ బాలీవుడ్ కు వెళుతుంది. సిధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’లో రష్మిక మండన్న కధానాయిక గా నటిస్తుంది . మిషన్ మజ్ను చిత్రం 1970 లలో జరిగిన నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొంది ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. బాగ్చి దర్శకత్వం వహించారు. మిషన్ మజ్నును రోనీ స్క్రూవాలా, అమర్ బుటాలా మరియు గారిమా మెహతా […]

Read more...

నటి రియా చెప్పిన 25 మందిలో స్టార్ టాలీవుడ్ నటి?

రోజూ రోజుకు ఉత్కంఠ అనేది నెలకుటుంది నటి రియా మాదకద్రవ్యాల కేసు నిన్న సంచలనాత్మక మాదకద్రవ్యాల కుంభకోణంలో బెయిల్ అప్పీల్‌ను ముంబైలోని సెషన్స్ కోర్టు ఖండించడంతో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ప్రస్తుతం బైకుల్లా జైలులో ఉన్నారు. అలాగే హైకోర్టు కూడా అప్పీల్ చేసుకున్నారు అని తెలుస్తోంది. ఎన్‌సిబి విచారణ సందర్భంగా రియా కనీసం 25 మంది ప్రముఖ బాలీవుడ్ నటులు, నటీమణులు, దర్శకులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల పేర్లను మాదకద్రవ్యాల దుర్వినియోగానికి పాల్పడినట్లు వెల్లడించారు […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us