Thursday 26th of December 2024

బాబు పుట్టాడు

బాలీవుడ్ నటి కరీనా కపూర్ కు మళ్ళీ బాబు పుట్టాడు

బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ ఈ రోజు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు . ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఆదివారం (ఫిబ్రవరి 21) తెల్లవారుజామున ఈ బాబు పుట్టాడు. 5 సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తరువాత సైఫ్, కరీనా 2016 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు. వారికి మొదట తైమూర్ అలీ ఖాన్ మొదటి సంతానం కాగా డిసెంబర్, 2016 లో జన్మించారు. ఇప్పుడు మళ్లీ అబ్బాయి […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us