Saturday 7th of March 2026

ఫరా ఖాన్

దివ్యాంగుల డ్యాన్స్ షో కోసం రామ్ చరణ్ ప్రత్యేక వీడియో

హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌వుమెన్‌గా కొనసాగుతూనే మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఉపాసన కొణిదెల ఏమి చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఉపసనా తన యువర్ లైఫ్.కో.ఇన్ చొరవలో భాగంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ డ్యాన్సర్ల కోసం ఒక ప్రత్యేకమైన డ్యాన్స్ షోను ప్రకటించింది. ఆన్‌లైన్ షోను స్టార్ కొరియోగ్రాఫర్స్ ప్రభుదేవా, ఫరా […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us