Thursday 26th of December 2024

ప్రశాంత్ నీల్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డి వి వి బ్యానర్లో మరో చిత్రం?

కెజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియన్ దర్శకుడుగా మారిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు అతను అగ్ర దర్శకుల జాబితాలో చేరారు. ప్రస్తుతం ప్రభాస్, ఎన్.టి.ఆర్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో ఆయన చర్చలు జరుపుతున్నారు అని సమాచారం. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులపై సంతకం చేసిన అన్ని ప్రొడక్షన్ హౌస్‌ల నుండి శుభాకాంక్షలు వచ్చాయి. అదే విధంగా టాప్ […]

Read more...

జూనియర్ ఎన్టీఆర్ తో మైత్రి మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్

అందరు ఊహించినట్లే ప్రభాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సాలార్ మూవీ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో జతకట్టనున్నాడు. ప్రశాంత్ నీల్ మరియు తారక్ ఇంతకుముందు రెండు సమావేశాలు జరిపినట్లు తెలిసిందే, కాని ఎక్కడ అధికార ప్రకటన అనేది బయటకి రనివ్వ లేదు. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో తప్పకుండా సినిమా చేస్తారు అని అభిమానుల్లో సంకల్పం ఉండేది. ఇప్పుడు అది నిజమైంది. దీనిని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో […]

Read more...

సలార్‌ సెట్లో ప్రభాస్ ను చూడటానికి భారీగానే వచ్చారంట?

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్‌’ చిత్ర యూనిట్ మొత్తం తెలంగాణలోని రామగుండెం ప్రాంతంలో ప్రభాస్ సాలార్ షూటింగ్ జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఒక చేజ్ సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. అయితే షూటింగ్ చివరి రోజున సెట్స్ లో ప్రభాస్ కూడా ఉన్నారు. అయితే ప్రభాస్ ను చూడటానికి వేలాది మంది అభిమానులు […]

Read more...

కెజిఎఫ్ చాప్టర్ 3 గురించి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్

బ్లాక్ బస్టర్ హిట్టయిన గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రం కెజిఎఫ్ చాప్టర్ 1 అద్భుతమైన పాన్-ఇండియన్ చిత్రంగా విజయం సాధించిన విషయం తెలిసిందే, ఇప్పుడు తిరిగి స్టార్ శాండల్ వుడ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2 కి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ డేట్ ను ఖరారు చేసేందుకు చిత్ర బృందం చూస్తుంది. అలాగే టీజర్ జనవరి 8న యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారు అని […]

Read more...

ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ భారీ పెద్ద బడ్జెట్ చిత్రం సలార్

కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ అగ్ర హీరోతో చిత్రం ఉంటుందని ఊహాగానాలు అప్పట్లో బాగానే వినిపించాయి. ఇప్పుడు ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు ప్రశాంత్ నీల్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో భారీ బడ్జెట్ చిత్రం తీస్తున్నారు. ఈ చిత్రానికి సాలార్ గా టైటిల్ ప్రకటించారు ఈ చిత్ర బృందం. హోంబలే ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా పోషించనున్నారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్‌ను పోస్టర్ విడుదల చేసారు […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us