ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా ఉన్న అంశం మా ఎలక్షన్స్ ప్రతిష్టాత్మక మా ఎన్నికలు రేపు ఉదయం 8నుంచి జరగనున్నాయి. రసవ్తరంగా సాగుతున్న ఈ ఎన్నికలు ప్రకాష్ రాజ్ ప్యానెల్ అలాగే మంచు విష్ణు ప్యానెల్‌తో పోటీ పడుతోంది. ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు మధ్య మీడియాలో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. అలాగే టాలీవుడ్ మొత్తం ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు, ఎన్నికల్లో విజయం సాధించే ప్యానెల్ గురించి భారీ […]
Read more...