Saturday 7th of March 2026

నిహారికా పెళ్ళి

నిహారికా పెళ్ళిలో పవన్ కళ్యాణ్ అఖీర సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్

నిన్న నిహారికా కొనిదేలా చైతన్య జొన్నగడ్డల తో పెళ్లి, రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ఉదై విలాస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు హాజరయ్యారు. నిహారికా ఆగస్టులో చైతన్యతో నిశ్చితార్థం చేసుకుంది. చైతన్య గుంటూరు ఐజి ప్రభాకర్ రావు కుమారుడు. అతను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) యొక్క పూర్వ విద్యార్థి, ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us