Saturday 7th of March 2026

నిఖిల్ సిద్ధార్థ్

నిఖిల్ గీత ఆర్ట్స్ నుంచి వస్తున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్ జూన్ 1న

సుకుమార్ రైటింగ్ లో వస్తున్న చిత్రం 18 పేజీలు నిఖిల్ హీరోగా అనుపమా పరమేశ్వరన్ కధానాయిక గా దర్శకుడు సుకుమార్ పర్యవేక్షణ లో సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ జీ ఏ2 పిక్చర్స్ బ్యానర్లు వస్తున్న విషయం తెలిసిందే లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ18 పేజీల పేరుతో ఉన్న ఈ చిత్రం ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ జూన్ 1 వ తేదీన విడుదల కానుంది. […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us