Saturday 7th of March 2026

నారప్ప ట్రైలర్

‘నారప్ప’ చిత్రం ట్రైలర్ వచ్చేసింది అద్బుతం

విక్టరీ వెంకటేష్ ను సరికొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రం నారప్ప చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వి క్రియేషన్స్ సమర్పణలో వెంకటేష్, ప్రియమణి హీరోహీరోయిన్లుగా రూపొందిన ‘నారప్ప’ చిత్రం ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఇందులో చూపించిన సన్నివేశాలు సినిమాపై మరింత హైప్ పెంచేశాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ ట్రైలర్ చుస్తే మీరే స్వయంగా అంటారు వావ్ అని ఇందులోని విజువల్స్ అధ్బుతంగా చిత్రీకరించారు. ఒకసారి మీరుకూడా చూసేయండి. the king […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us