Wednesday 25th of December 2024

నయనతార

సూపర్ స్టార్ రజినీ కాంత్ చిత్ర షూటింగు ఐకియా స్టోర్ దగ్గర

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం అన్నాథే ఈ చిత్ర షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ రామోజిల్ ఫిల్మ్ సిటీలో జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కోసం స్టార్ హీరోయిన్ నయనతార కూడా నగరానికి దిగారు. అయితే ఈ రోజు హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక ఐకియా స్టోర్ వద్ద ఈ చిత్ర షూట్ జరుగుతోంది. రజనీకాంత్, నయనతార మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కోవిడ్ మరియు […]

Read more...

మెగాస్టార్ లూసిఫర్‌ చిత్రానికి టాప్ హీరోయిన్?

మెగాస్టార్ చిరంజీవి మలయాళం చిత్రం లూసిఫర్‌ రీమేక్ చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రాన్ని కొంతకాలం క్రితం ప్రకటించారు మోహన్ రాజా మొదటిసారి చిరంజీవి గారికి దర్శకత్వం వహించబోతున్నారు. తాజా అప్‌డేట్ ఏమిటంటే, ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం నయనతార చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సిఎం కుమార్తె పాత్రను ఆమె తిరిగి పోషించనుంది అనే వార్త వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రంలో మంచి పాత్ర కోసం యంగ్ హీరో సత్యదేవ్ కూడా […]

Read more...

నటి నయనతార బర్త్ డే ఫోటోలు

View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)

Read more...

నయనతార, సమంతలా చిత్రం షూటింగ్ ఎప్పుడు?

నయనతార, సమంతా అక్కినేని, విజయ్ సేతుపతి నటించిన కాతు వాకులా రేండు కాదల్ ఈ చిత్రం షూట్ ఆగస్టులో ప్రారంభం కానుంది వీళ్ళు ముగ్గురూప్రధాన పాత్రల్లో నటించబోయే తమిళ చిత్రం కాతు వాకులా రేండు కాదల్. అలాగే, సమంతా అక్కినేని మరియు నయనతార కలిసి మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం కావడం వల్ల ఈ చిత్రానికి బాగా హైపు వచ్చింది. ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం విఘ్నేష్ శివన్ వహించనున్నారు. ఈ చిత్రంలోని పెద్ద నటి […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us