ఈ రోజు శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదల చేసారు మాస్ట్రో చిత్ర బృందం. నితిన్, తమన్నా అలాగే నాభా నటేష్ కలిసి నటించిన చిత్రం థ్రిల్లర్ మాస్ట్రో నుంచి ఈ ఉదయం ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌లో స్కూటీలో నితిన్ మరియు నభా ఉన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మాస్ట్రో నితిన్ కి 30 వ చిత్రం కాగా మెర్లాపాకా గాంధీ ఈ […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నభా నటేశ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో 2 మిలియన్ల అభిమానాన్ని సంపాదించుకున్నారు తన ఉత్సాహాన్ని పంచుకునేందుకు ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్‌లోకి వెళ్లి, తనపై కురిసిన విపరీతమైన ప్రేమకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం నభా నటేష్ చేతిలో సోలో బ్రతుకే సోబెటర్, అల్లుడు అదుర్స్ చిత్రాలున్నాయి. View this post on Instagram 2 million ♥️ […]
నితిన్ హీరోగా హిందీ చిత్రం అంధధున్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రం బాలీవుడ్ లో మూడు జాతీయ అవార్డులతో సహా పలు అవార్డులను కూడా గెలుచుకుంది. అందువల్ల, ప్రధాన పాత్రలకు తగిన నటులను ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ చిత్ర బృందం. అయితే హిందీలో నటించిన టాబు పాత్రను తెలుగులోఎవరూ చేస్తారా అనే ఆసక్తి ఉండేది. ఇప్పుడు ఆ పాత్రను చేయడానికి ముందుకు వచ్చింది మిల్క్ […]