Saturday 7th of March 2026

దృశ్యం 2 రివ్యూ

స్క్రీన్‌కు అతుక్కుపోయేలా కూర్చో బెట్టే చిత్రం దృశ్యం 2

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న నటుడు. మోహన్ లాల్ కేవలం మలయాళం సినిమాలే కాకుండా ఇతర భాషల సినిమాల్లోని నటించి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు విడుదలైన దృశ్యం 2 గురించి చెప్పాలి అంటే ఎనిమిది సంవత్సరాల తరువాత, ఈ చిత్రం యొక్క సీక్వెల్, దృశ్యం 2 చివరి ఫ్రేమ్ వరకు మిమ్మల్ని స్క్రీన్‌కు అతుక్కుపోయేలా చేస్తుంది. […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us