Thursday 26th of December 2024

దిల్ రాజు

రౌడీ బాయ్స్ చిత్రం యూత్ కి బాగా నచ్చుతుంది – దిల్ రాజు

టాలీవుడ్ అగ్ర నిర్మాతలో ఒకరైన దిల్ రాజు గారు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో గొప్ప చిత్రాలు అందించారు. ఇప్పటి వరకు చాలా మంది హీరోలకు గుర్తుండిపోయే విజయాలు అందించాడు. ఇప్పుడు తన కుటుంబం నుంచి వారసుడిని తీసుకొస్తున్నాడు. తన తమ్ముడు శిరీష కొడుకును హీరోగా లాంఛ్ చేస్తున్నారు. నిన్న జరిగిన ఫస్ట్ లుక్ లాంచ్ వేడుకలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ చిత్రం యూత్ కి బాగా నచ్చుతుంది అని చెప్పారు. ఈ సినిమా […]

Read more...

శంకర్ – రామ్ చరణ్ సినిమాకి డైలాగ్ రైటర్ గా బుర్రా సాయిమాధ‌వ్ కన్ఫర్మ్

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీ మాటల రచయత ఎవరూ అంటే అందరు చెప్పే ఒకే ఒక పేరు బుర్రా సాయిమాధ‌వ్ గారి పేరే వినిపిస్తోంది. అద్భుతమైన డైలాగ్స్ తో తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకు వెళుతున్నారు. డైలాగ్ రైట‌ర్ గా ఎలాంటి క‌థ‌కైనా తన లోతైన మాట‌ల్ని రాయ‌డంలో ఆయకే సాటి అని నిరూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు పెద్ద సినిమాల‌న్నీ ఆయ‌న పంచ‌న చేరుతున్నాయి. తాజాగా ఆయ‌న చేతిలో మ‌రో క్రేజీ ప్రాజెక్టు చేరింది. […]

Read more...

అజయ్ దేవగన్ తో చేతులు కలిపిన దిల్ రాజు నాంది రీమేక్

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గారు బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు బాలీవుడ్ లో ప్రేక్షకుల మెచ్చిన చిత్రం అల్లరి నరేష్ హీరోగా విమర్శకుల ప్రశంసలు పొందిన నాంది చిత్రాన్ని అధికారిక హిందీ రీమేక్ కోసం బాలీవుడ్ టాప్ హీరో అజయ్ దేవ్‌గన్‌తో చేతులు కలిపారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఈ రోజు సోషల్ మీడియా ట్విట్టర్లో తెలియజేశారు. ఈ చిత్రం యొక్క తారాగణం మరియు సిబ్బంది గురించి మరిన్ని […]

Read more...

సూపర్ స్టార్ విజయ్ తో వంశీ పైడిపల్లి చిత్రం రాబోతోందా?

తమిళ సూపర్ స్టార్ విజయ్ తన ఇటీవలి విడుదలైన విజిల్, మాస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత అభిమానంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతని రెండు చిత్రాలు తెలుగు రాష్ట్రాలలో మంచి ఆదాయాన్ని ఆర్జించాయి. ఇప్పుడు తెలుగులో కూడా తనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో తన మార్కెట్ విస్తరించడానికి నేరుగా తెలుగు చిత్రాలకు సంతకం చేయడానికి విజయ్ ఆసక్తి చూపుతున్నాడు అని సమాచారం. విజయ్ తన స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి ఇటీవలే సంతకం చేశాడని ప్రముఖ […]

Read more...

వకీల్ సాబ్ ఓటిటి రాకతో తమన్ రిప్లైస్తో ట్విట్టర్లో ట్రెండింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రం థియేటర్ లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు తిరిగి ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి క్రేజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా పై ప్రేక్షకులకు ఉన్న అభిమానాన్ని కామెట్స్ రూపంలో ట్విట్టర్ లో తెలియజేస్తూన్నారు అభిమానులు. ఎక్కువగా తమన్ ఈ చిత్రానికి ఇచ్చిన సంగీతం గురించి ట్వీట్స్ చేస్తున్నారు. అద్భుతమైన బిజియం అందించిన తమన్ […]

Read more...

ఐకాన్ స్టార్ కి యూట్యూబ్ లో మరో 100 మిలియన్ వ్యూస్ చిత్రం

హరీష్ శంకర్ దర్శకత్వంలో 2017లో అల్లు అర్జున్, పూజా హెగ్డే కలయికలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం దువ్వాడ జగన్నాధం, బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ వర్షం కురిపిచింది. ఈ కమర్షియల్ చిత్రం యూట్యూబ్ ప్రీమియర్‌ను కలిగి ఉంది. ఇప్పుడు దువ్వాడ జగన్నాధం చిత్రం 100 మిలియన్లకు పైగా ఈ సినిమాను యూట్యూబ్ లో చూసారు. ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా భారీ విజయాన్ని సాధించింది. బ్రాహ్మణుడు గా ద్వంద్వ అవతారాలలో అల్లు అర్జున్ […]

Read more...

పవర్ స్టార్ తో దిల్ రాజు మరో చిత్రానికి శ్రీకారం చుట్టారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాలు తర్వాత పున ప్రవేశం చిత్రం వకీల్ సాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ఉద్వేగానికి లోనయ్యారు. స్టేజ్ మీద ఇచ్చిన ప్రసంగం వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనే కోరిక ఈ చిత్రంతో తీరిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు తిరిగి మరో చిత్రానికి సిద్ధమవుతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో అలాగే ప్రముఖ […]

Read more...

వకీల్ సాబ్ టైటిల్ కి ముందు అనుకున్న టైటిల్ ఇదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాలు తర్వాత వస్తున్న చిత్రం వకీల్ సాబ్ ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రంలోని మూడు పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ కోసంసంగీత ఉత్సవాలు అలాగే మీడియా ఇంటర్వ్యూల ద్వారా ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రచారం చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ చిత్రానికి అసలు టైటిల్ వకీల్ సాబ్ కాదని తాజా ఇంటర్వ్యూలో […]

Read more...

సూర్య పాన్ ఇండియన్ చిత్రానికి దర్శకుడు బోయపాటి?

కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య కు పాన్ ఇండియన్ హీరోగా మంచి పేరు ఉంది ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సూర్యకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అందులోను అమ్మాయిలకు మరిను. గత కొన్నేళ్లుగా స్ట్రెయిట్ గా తెలుగు చిత్రంలో నటించాలని సూర్య భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఖచ్చితమైన స్క్రిప్ట్ అలాగే సరైన దర్శకుడు లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ కొద్దిగా ఆలస్యం అవుతోంది అని తెలుస్తోంది. ఇప్పుడు, తెలుగు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక […]

Read more...

మహా సముద్రం చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో

ఆర్ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు తిరిగి మల్టీ స్టారర్ చిత్రంతో తిరిగి తన రెండవ చిత్రాన్ని మహా సముద్రం అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి యువ నటులు శర్వానంద్ అలాగే సిద్ధార్థ్ కలిసి పనిచేస్తున్నారు. మహా సముద్రం షూట్ ఇటీవల హైదరాబాద్‌లో షూట్ పూర్తి చేసుకుని ఇప్పుడు షూట్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ నెల చివరి వరకు షూట్ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్‌లో శర్వానంద్, సిద్ధార్థ్‌తో […]

Read more...

నిర్మాత తన 50 వ పుట్టిన రోజుకు గొప్ప నిర్ణయం

టాలీవుడ్ అగ్ర నిర్మాతలో ఒకరైన దిల్ రాజు గారికి ఈ పుట్టినరోజు ప్రత్యేకమైనది అనే చెప్పుకోవాలి ఎందుకంటే అతను తన 50 వ పుట్టినరోజును మీడియా మిత్రులతో అద్భుతంగా జరుపుకున్నారు. దిల్ రాజు గారు ఇటీవల రెండోసారి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతను తన సొంత గ్రామంలోని ఒక ఆలయంలో వైఘా రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రేపు తన 50వ పుట్టిన రోజు సందర్భంగా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు దిల్ రాజు […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us