నందమూరి అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు శుభవార్త తెలియజేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొద్ది రోజుల క్రితం తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ రోజు తనకి కోవిడ్ నెగిటివ్ అంటూ శుభవార్త చెప్పారు. తనకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. అందరిని ఈ కోవిడ్ నుంచి జాగ్రత్తగా ఉండాలి అని మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని చెప్పారు. కొన్ని రోజుల కింద ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. అప్పట్నుంచే […]
Read more...అందరు ఊహించినట్లే ప్రభాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సాలార్ మూవీ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో జతకట్టనున్నాడు. ప్రశాంత్ నీల్ మరియు తారక్ ఇంతకుముందు రెండు సమావేశాలు జరిపినట్లు తెలిసిందే, కాని ఎక్కడ అధికార ప్రకటన అనేది బయటకి రనివ్వ లేదు. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో తప్పకుండా సినిమా చేస్తారు అని అభిమానుల్లో సంకల్పం ఉండేది. ఇప్పుడు అది నిజమైంది. దీనిని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో […]
Read more...రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ చాలా కాలంగా అభిమానులు ఆసక్తి గా ఎదురుస్తున్న చిత్రాల్లో ఈ చిత్రం ఒకటి. పాన్ ఇండియన్ చిత్రంగా విడుదలకు సిద్ధం అవుతుంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కోమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలను పోషించారు. ఇద్దరు పాత్రలకు సంబంధించి ఇంట్రడక్షన్ టీజర్లు విడుదల చేసారు. అయితే జనవరిలో జరిగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ […]
Read more...