View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
Read more...మెగా ఫ్యామిలీ లో పెళ్లి సందడి మొదలు కాబోతుంది నాగ బాబు కూతురు నిహారిక పెళ్లి చైతన్యతో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పెళ్లి తేదీని ఖరారు చేసారు. చైతన్యతో నిహారికా వివాహం డిసెంబర్ 9 న రాత్రి 7.15 గంటలకు నిర్ణయించబడింది. ఈ వివాహానికి వేదిక రాజస్థాన్ జిల్లాలో ఉన్న ఉదయ్ విలాస్ వద్ద జరుగుతుంది. తిరుమల వద్ద ఈ రోజు వరుడి తండ్రి జె ప్రభాకర్ రావు ధృవీకరించారు.
Read more...