Wednesday 25th of December 2024

చిరంజీవి

ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆచార్య ట్రైలర్ మొత్తానికి రిలీజైపోయింది. మొదట థియేటర్లలోనే రిలీజ్‌ చేసారు చిత్ర బృందం. దీంతో మెగా అభిమానులు చేసిన హంగామా పండగ వాతావరణం నెలకొంది. ఆచార్య ట్రైలర్ ను సిల్వర్‌ స్క్రీన్‌ పై చూసిన అభిమానులు ఏకంగా థియేటర్ల టాప్‌ లేచిపోయేలా చేస్తున్నారు. మెగా క్రేజ్‌ ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేశారు మెగాస్టార్‌ను మెగాపవర్ స్టార్‌ను కలిసి వెండి తెర పై చూడాలనుకున్న మెగా అభిమానుల కలను కొరటాలశివ నెరవేర్చారు. పంచ్‌ డైలాగులతో పవర్‌ […]

Read more...

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే, అయితే బాబీ దర్శకత్వం వహిస్తున్న 154 చిత్రం పై మరింత ఆసక్తి నెలకొంది. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ ఎంపికైంది. అయితే మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఏమిటి అంటే ఈ సినిమాలో చిరంజీవికి సోదరుడిగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందే రవితేజ అన్నయ్య సినిమాలో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. అయితే మరోసారి ఈ ఎనర్జిటిక్ హీరో ఏప్రిల్‌లో […]

Read more...

కొండపొలం చిత్రానికి మంచి రివ్యూ ఇచ్చిన మెగాస్టార్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ మెగా హీరో ఇప్పుడు తన రెండో సినిమా క్రిష్ దర్శకత్వంలో ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన కొండపొలం కథ ఆధారంగా ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా అలాగే సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు మళ్లీ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. మరి కొన్ని గంటల్లో […]

Read more...

మెగా అభిమానులకు ఈ వీడియో చూడటానికి రెండు కన్నులు సరిపోవు

మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో రాఖీ వేడుకలు నిన్న ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more...

జగదేకవీరుడుకి శుభాకాంక్షలు తెలిపిన రాఘవేంద్ర రావు గారు

ఈ రోజు టాలీవుడ్ సినిమాకి పండగ రోజు అనే చెప్పుకోవాలి ఎందుకంటె ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిన రోజు కనుక అతిరథ మహారథులు చిరంజీవి గారి గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్‌లో చిరంజీవి కే.రాఘవేంద్రరావులది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో 14 సినిమాలు తెరకెక్కాయి. అందులో 12 సినిమాల్లో చిరంజీవి హీరోగా నటించారు. రెండు చిత్రాల్లో మాత్రం చిరు సెకండ్ హీరో పాత్రలో నటించారు. మొత్తంగా […]

Read more...

మెగాస్టార్ భోళా శంకర్ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సూపర్ స్టార్

టాలీవుడ్ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి 66 వ పుట్టినరోజు సందర్భంగా, హీరో మహేశ్ బాబు గారు చిరు 155 మూవీ భోళా శంకర్ టైటిల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ యొక్క అత్యంత చర్చనీయాంశమైన యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఊహించినట్లుగా, ఈ అద్భుతమైన చిత్రానికి భోలా శంకర్ అనే పేరు పెట్టారు. భోలా శంకర్, దాని తమిళ ఒరిజినల్ […]

Read more...

హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభం అయిన ఆచార్య షూటింగ్

లాక్ డౌన్ కారణంగా ఆగిన ఆచార్య షూటింగ్ తిరిగి మళ్లీ ఈ రోజు ప్రారంభం అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు తిరిగి ఆచార్య చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆచార్య చిత్రీకరణను ఈ రోజు హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభించారు. పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న భాగాలన్నీ రెండు షెడ్యూల్లో పూర్తవుతాయి అని సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్ షూట్ పూర్తయిన తర్వాత ఆచార్య సెట్స్‌లో రామ్ చరణ్ చేరనున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి గారు పెండింగ్‌లో ఉన్న […]

Read more...

డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కొత్త చిత్రం కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరందుకున్నయ?

మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఆచార్య చిత్ర చిత్రీకరణను త్వరలో తిరిగి ప్రారంభించనున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది అవ్వగానే తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించబోయే మలయాళ హిట్ లూసిఫర్‌కు రీమేక్ చేయనున్నారు. అయితే ఈ రెండు చిత్రాలను పూర్తి చేసుకున్న తర్వాత, చిరు బాబీతో కలిసి మరొక చిత్రానికి తిరిగి ప్రారంభిస్తారు అని సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జోరందుకుంది అని తెలుస్తుంది.ఈ చిత్రానికి సంబంధించి ఇద్దరు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్లు సోనాక్షి సిన్హా […]

Read more...

బి ఎ రాజు గారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మెగాస్టార్

ప్రముఖ టాలివుడ్ జర్నలిస్ట్, పీఆర్ఓ అలాగే చిత్రనిర్మాత అయిన బి.ఎ.రాజు గారి ఆకస్మిక మరణంపై తెలుగు చలనచిత్ర మొత్తం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ట్విట్టర్, ఇన్స్తగ్రామ్ లో పలువురు ప్రముఖ టాలీవుడ్ నటులు, నిర్మాతలు తమ సంతాపాన్ని తెలియజేశారు. బీఏ రాజు గారితో సుదీర్ఘకాలంగా అనుబంధం ఉన్న హీరో చిరంజీవి గారు ట్విట్టర్‌ ద్వారా తన సంతాపం వ్యక్తం చేశారు. బిఎ రాజు గారు ఆకస్మిక మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది అని తెలుగు […]

Read more...

ఆపరేషన్ కొరకు మెగాస్టార్ చిరంజీవి గారు ఆర్ధిక సాయం

హిట్లర్ చిత్రంలో చిరంజీవి గారితో విలన్ గా చేసిన నటుడు పొన్నాంబళం కిడ్నీ ఆపరేషన్ కొరకు మెగాస్టార్ చిరంజీవి రెండు లక్షలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ప్రసుతం కష్టకాలంలో ఉన్న నటులను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు. ఈ విషయాన్ని పొన్నాంబళం వీడియో రూపంలో చిరంజీవి […]

Read more...

మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి గారు

ఈ రోజు ప్రపంచం మొత్తం మదర్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే ఈ ప్రత్యేక సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబం మొత్తం కలిసి తీసుకున్న చిత్రంతో శుభాకాంక్షలు తెలిపారు. చిరు తల్లి అంజనా దేవితో పాటు అతని భార్య సురేఖా, సోదరుడు నాగా బాబు మరియు అతని భార్య పద్మ, పవన్ కళ్యాణ్ అలాగే సోదరీమణులు విజయ దుర్గా మరియు మాధవి ఉన్నారు. ప్రపంచంలోని అన్ని తల్లులకు […]

Read more...

అనుకున్నట్టే జరిగింది ఆచార్య మూవీ విడుదల తేది వాయిదా

మెగాస్టార్ అలాగే మెగా పవర్ స్టార్ కలసి నటిస్తున్న చిత్రం ఆచార్య ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వెవ్ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నవేశాలను షూటింగ్ జరుపుకుంటున్నారు. మే 13 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది అనే విషయం అందరికి తెలిసిందే అయితే ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో ఈ చిత్రం […]

Read more...

లాహే లాహే లిరికల్ వీడియో సాంగ్ అదుర్స్

Read more...

లాహే లాహే పాటలో చిరు స్టెప్స్ అధ్బుతంగా ఉండబోతున్నాయి

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ‘లాహే లాహే’ పాట ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇందులో చిరు స్టెప్స్ కి అద్భుతమైన స్పందన వస్తోంది .చిరు తన డాన్స్ తో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మణి శర్మ నేపథ్య సంగీతం చాలా […]

Read more...

మారేడుమిల్లి ఏజెన్సీలో చిరును చూడటానికి ఐఎయస్ ఐపిఎస్ కుటుంబాలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆచార్య చిత్రం షూటింగు గోదావరీ జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఆచార్య షూటింగ్ జరుగుతున్నా విషయం తెలిసిందే. అయితే గోదావరి ప్రాంతాల్లో వారికి సినిమా మీద ఉన్న ప్రేమ అభిమానం ఎక్కువ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులోను చిరంజీవి గారిని అభిమానించే అభిమానులు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఈ ప్రాంతంలో జరగడంతో చిరంజీవి గారిని రామ్ చరణ్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us