మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే అలాగే త్వరలో ఆచార్య షూటింగ్ కూడా చిన్న చిన్న భాగాలు మిగిలి ఉండగా అది కూడా పూర్తి కానుంది. అలాగే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి సంతకం చేసిన విషయం తెలిసిందే ఈ చిత్రం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. ఈ చిత్రం 2023 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ మొత్తం తొందరగా పూర్తి చేస్తానని […]
Read more...