Saturday 2nd of November 2024

గుణశేఖర్

నటి సమంత చేతిలో శాకుంతలం మూవీ స్క్రీన్ ప్లే స్క్రిప్ట్

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం ఈ చిత్రాన్ని ప్యాన్‌ ఇండియా మూవీగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అందాల నటి సమంత హీరోయిన్ గా నటిస్తుంది. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల – దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ సమంతా చేతికి వచ్చినట్లు తన సోషల్ మీడియా ఇన్స్తా గ్రామ్ స్టేటస్ లో […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us