దర్శకుడు అనిల్ రావిపూడి పర్యవేక్షణలో గాలి సంపత్ అనే చిత్రమ్ నుంచి నిన్న విడుదల చేసిన ఫిఫిఫీ పిఫీ వీడియో సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ కామిక్ ఎంటర్టైనర్ను అనీష్ కృష్ణ దర్శకుడుగా చేస్తున్నారు. శ్రీ విష్ణు హీరోగా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రధాన పాత్రలో గాలి సంపత్ చిత్రం తెరెక్కబోతుంది. మొట్ట మొదటి సింగిల్ ఫిఫిఫీ ఫైఫీ వీడియో సాంగ్ ను రాజేంద్ర ప్రసాద్ అలాగే శ్రీ విష్ణువులపై అరకులోని కొన్ని అందమైన […]