మాస్ మహారాజా రవితేజ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ఖిలాడి చిత్రం నుంచి ట్రైలర్ వచ్చేసింది. మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీలు హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో అనసూయ, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా, కొద్దిసేపటి క్రితమే ఈ చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేశారు. రవితేజ మూవీ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఔట్ […]
Read more...