Wednesday 25th of December 2024

కొరటాల శివ

కొరటాల శివతో ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ ఎవరంటే?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం హీరోయిన్ గురించి హాట్ టాపిక్ గా మారింది. అతి త్వరలో ఈ ప్రకటన చేయబోతున్నారని విశ్వసనీయ సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటించిన నటి కియారా అద్వానీ మరోసారి ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో కియారా అద్వానీ మహిళా కథానాయికగా నటిస్తుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తుంది. కియారా అద్వానీ […]

Read more...

అనుకున్నట్టే జరిగింది ఆచార్య మూవీ విడుదల తేది వాయిదా

మెగాస్టార్ అలాగే మెగా పవర్ స్టార్ కలసి నటిస్తున్న చిత్రం ఆచార్య ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వెవ్ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నవేశాలను షూటింగ్ జరుపుకుంటున్నారు. మే 13 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది అనే విషయం అందరికి తెలిసిందే అయితే ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో ఈ చిత్రం […]

Read more...

ఆచార్య చిత్రానికి అద్భుతమైన ప్రీ-రిలీజ్ బిజినెస్ అనే వార్త?

కొరటాల శివ దర్శకత్వం మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ అంటే మాములుగా ఉండదు. అందులోను రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర ప్రస్తుతం ఆచార్య చిత్రం గురించి వాణిజ్యం పరంగా వాడి వేడిగా చర్చ తెలుగు సినీ అభిమానుల్లో జరుగుతుంది . ఆచార్య చిత్రం పుల్ మాస్ ఎంటర్టైనర్ చిత్రంగా యాక్షన్ సీన్స్ తో అద్భుతంగా తెరెక్కించారని ప్రస్తుతం వినిపిస్తున్న వార్త . చరణ్ అతిధి పాత్రలో నటించినప్పటికీ, మొదటిసారి చిరంజీవి అలాగే రామ్ చరణ్ పెద్ద తెర […]

Read more...

చిరు రెండు చిత్రాలు ఒకేసారి ప్రారంభం కానున్నయా?

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత తమిళంలో అలాగే మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలు వేదలం మరియు లూసిఫర్‌ రీమేక్‌లలో నటించనున్నారు. వివి వినాయక్ లూసిఫెర్ రీమేక్‌కు నాయకత్వం వహిస్తుండగా, మెహర్ రమేష్ వేదాలం తెలుగు వెర్షన్‌కు దర్శకత్వం వహించనున్నారు. వేదలం మరియు లూసిఫెర్ రీమేక్‌లను ఒకేసారి ప్రారంభించాలని చిరు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో పని చేస్తున్నారు. మొత్తం షూట్ వచ్చే ఏడాది ప్రారంభంలో ఉండవచ్చు అని ఉగాది సమయంలో రెండు […]

Read more...

ఆచార్యలో రామ్ చరణ్ లుక్ అభిమానులకు కనువిందు

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ సగం సినిమా పూర్తి చేసుకుంది. ఇప్పుడు రామ్ చరణ్ మొదట షూటింగ్ షెడ్యూల్ చేయాల్సి ఉంది, దీని కోసం చరణ్ టెస్ట్ లుక్ కోసం వెళ్తాడని సమాచారం ఈ చిత్రంలో తన పాత్ర కోసం రామ్ చరణ్ కొంచెం బరువు పెంచాలని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us