ఈసారీ పెద్ద పండుగ మామూలుగా ఉండదు ప్రతీ ఏటా ఒక లెక్క ఈ సారి వచ్చే పండుగ ఒక లెక్కా ఎందుకంటె ప్రతీ అభిమానికి తన అభిమాన హీరో సినిమా పండక్కి రావాలని కోరుకుంటాడు, ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ పండక్కి ఎఫ్ 3, రాధే శ్యామ్, పవన్ కళ్యాణ్ రానా చిత్రం తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం జనవరి 13న సంక్రాంతికి విడుదల కానుంది. ఒకదాని తర్వాత […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
నితిన్ హీరోగా కీర్తి సురేష్ కధానాయిక తెరకెక్కుతున్న ‘రంగ్ దే’ చిత్రం నుంచి వచ్చిన పాటలు మిలియన్స్ పైగా వ్యూస్ సాధిస్తున్న విషయం తెలిసిందే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కధా చిత్రంగా ఈ ‘రంగ్ దే’ మూవీ వస్తోంది.వివరాల్లోకి వెళితే దేవి శ్రీ ప్రసాద్ స్టూడియోలో రంగ్ దే బృందం తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో […]
తెలుగులో మహానటి చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహేష్ బాబుతో కలిసి సర్కారు వారీ పాట అనే చిత్రం చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం విశేషాలు వివరాలు కొన్ని నెలల క్రితం ప్రకటించబడింది. ఈ చిత్రంలో కీర్తి ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క ప్రి-ప్రొడక్షన్ ప్రస్తుతానికి జరుగుతోంది తాజా విషయం ఏమిటంటే, కీర్తి సురేష్ అలాగే మహేష్ […]
నితిన్ హీరోగా కీర్తి సురేష్ కధానాయికగా ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే మూవీ మరో షెడ్యుల్ పూర్తి చేసుకున్న విషయాన్ని నితిన్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కోసం థియేటర్లలో విడుదల చేయగలిగేలా మిగిలిన చిత్రీకరణ భాగాన్ని త్వరలోనే పూర్తి చేయగలమని నిర్మాత భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి దసరా కానుకగా ట్రైలర్ కానీ విడుదల చేయచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిఓపిగా పిసి శ్రీరామ్ […]
నితిన్, కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం రంగ్ దే, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిన విషయం తెలిసిందే దాదాపు 6 నెలల విరామం తర్వాత షూట్ను తిరిగి ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ అవసరమైన అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకొని రంగ్ దే షూట్ ప్రారంభం అయ్యింది. రంగ్ దే దర్శకుడు వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ కీర్తి సురేష్ రెండు రోజుల్లో షూట్‌లో చేరనున్నట్లు వెల్లడించారు. ఇంకా […]