Saturday 7th of March 2026

కాజల్ పెళ్లి

అక్టోబర్ 30న సన్నిహితుల మధ్య కాజల్ అగర్వాల్ పెళ్లి

నటి కాజల్ అగర్వాల్ ఈ నెల అక్టోబర్ 30 వ తేదీన కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య సరళమైన పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. కాజల్ అగర్వాల్ అభిమానులు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. కాజల్ కు ఇప్పుడు 35 సంవత్సరాలు ఇప్పుడు తను పెద్ద హీరోలతో మంచి చిత్రాలే చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ తన సమయాన్ని వృథా చేయకుండా, ఆమె స్థిరపడటానికి సరైన నిర్ణయం తీసుకుంది అని అందరి అభిప్రాయం. ప్రస్తుతం కాజల్ చిరంజీవితో […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us