సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కమల్ హాసన్ చిత్రం విడుదల అంటే తప్పకుండా ఒక్కసారైనా చూడాలని అని ప్రతి సినీ అభిమాని అనుకుంటారు. ఎందుకంటే ఆయన నటన అంత అద్భుతంగా ఉంటుంది కనుక. 2018 వచ్చిన విశ్వరూపం 2 అంతా పెద్ద విజయాన్ని అందుకోలేదు అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత కమల్ హాసన్ గారు రాజకీయాలపై దృష్టి పెట్టారు కనుక తన సమయాన్ని సినిమాలకు కేటాయించలేకపోయారు. కమల్ హాసన్ గారి 232 వ ప్రాజెక్ట్ ఈ […]