Thursday 26th of December 2024

ఇష్క్ ట్రైలర్

తేజ సజ్జ ఇష్క్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

యంగ్ హీరో తేజ స‌జ్జా హీరోగా ప్రియా ప్రకాష్ వారియ‌ర్ హీరోయిన్ గా వస్తున్న తాజా చిత్రం ఇష్క్ నుంచి ఈ రోజు ట్రెయిలర్ ను విడుదల చేసారు చిత్ర బృందం. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనే ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న చిత్రం ట్రైలర్ మరింత ఆసక్తి తీసుకువస్తుంది ఈ చిత్రం పై. ఈ ట్రైలర్ ప్రకారం ఈ మూవీ ఫస్ట్ హాఫ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అనే అభిప్రాయం క‌లుగుతుండ‌గా సెకండ్ హాఫ్ మాత్రం మ‌రో […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us