ఆర్ఆర్ఆర్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని తెలిసిందే . ఈ చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కొత్త అప్డేట్ వస్తుందని ఈ చిత్ర బృందం హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీ ప్రకారం అక్టోబర్ 13 న ఈ చిత్రం దసరా ఫెస్టివల్ కి విడుదల కానుందని తెలిపింది. సెలవుదినాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది సరైన విడుదల తేదీ ఖరారు చేసింది. […]
Read more...