దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చ్ 14న ఎత్తరా జెండా వీడియో సాంగ్ విడుదలవుతుందని ముందు నుంచి చెప్పినట్లే సాయంత్రం 7 గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్. ఎత్తార జెండా వీడియో సాంగ్ లో ప్రతి స్టెప్స్ గూజ్ బమ్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ సాంగ్ తో ఒకవైపు నందమూరి అభిమానులు, మరోవైపు మెగా అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారనే చెప్పాలి. ఈ సాంగ్ […]
Read more...