Wednesday 25th of December 2024

అలియా భట్

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చ్ 14న ఎత్తరా జెండా వీడియో సాంగ్ విడుద‌ల‌వుతుందని ముందు నుంచి చెప్పిన‌ట్లే సాయంత్రం 7 గంట‌ల‌కు విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఎత్తార జెండా వీడియో సాంగ్ లో ప్ర‌తి స్టెప్స్ గూజ్ బ‌మ్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ సాంగ్ తో ఒక‌వైపు నంద‌మూరి అభిమానులు, మ‌రోవైపు మెగా అభిమానులు పూన‌కాల‌తో ఊగిపోతున్నార‌నే చెప్పాలి. ఈ సాంగ్ […]

Read more...

నటి అలియా భట్ రెడ్ శారీలో ఫొటోలు

Read more...

గంగుబాయి తెలుగు మూవీ టీజర్ వచ్చేసింది

Read more...

ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి అలియా భట్ కు బర్త్ డే గిఫ్ట్

ఈ రోజు ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ నుంచి అలియా భట్ యొక్క ఫస్ట్ లుక్ ను సీతాగా పరిచయం చేస్తూ ఈరోజు ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే మోషన్ పోస్టర్‌ను విడుదల చెయ్యనున్నారు. ఈ టీజర్ పోస్టర్‌లో లార్డ్ రాముడి విగ్రహం ముందు కూర్చున్న సీతగా అలియా ఉంది. “రామరాజు కోసం సీత వేచి ఉంది. కానీ ఆమెను కలవడానికి మీ […]

Read more...

రామ్ చరణ్ తో అలియా భట్ సాంగ్ సెట్ అదిరిందంటా?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటిఅలియా భట్ ఆర్ఆర్ఆర్ లో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. అయితే కొద్ది నెలల క్రితం తన పాత్రకు సంబంధించిన కొద్దిగా షూటింగ్ శరవేగంగా జరిగింది అలాగే ఆమె తిరిగి ముంబై వెళ్ళిపోయారు. త్వరలో మరో షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది నటి అలియా భట్. ప్రస్తుతం సినీ యూనిట్ వర్గాల ప్రకారం ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో రామ్ చరణ్ తో ఒక ప్రత్యేక రొమాంటిక్ […]

Read more...

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ విడుదల తేదీ 13-10-2021

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని తెలిసిందే . ఈ చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కొత్త అప్డేట్ వస్తుందని ఈ చిత్ర బృందం హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీ ప్రకారం అక్టోబర్ 13 న ఈ చిత్రం దసరా ఫెస్టివల్ కి విడుదల కానుందని తెలిపింది. సెలవుదినాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది సరైన విడుదల తేదీ ఖరారు చేసింది. […]

Read more...

అలియా భట్ హైదరాబాద్ షెడ్యుల్ పూర్తి మళ్లీ తిరిగి

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఒక వారం క్రితం రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, ఆర్ఆర్ఆర్ యొక్క సెట్లలో చేరినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. గత కొద్ది రోజులుగా ఆమె హైదరాబాద్ షెడ్యూల్‌లో అలియా, రామ్ చరణ్ మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాలను రాజమౌళి షూట్ చేశారు. అయితే తాజా వార్త ఏమిటంటే, అలియా భట్ హైదరాబాద్ షెడ్యుల్ పూర్తి చేసి ఈ ఉదయం ముంబైకి […]

Read more...

ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 22న వస్తున్న కొమరం భీమ్ టీజర్

ఎస్ ఎస్ రాజమౌలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మల్టీ-స్టార్, ఆర్ఆర్ఆర్ పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిన్న షూట్ ప్రారంభించిన తరువాత, ఈ రోజు ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఇప్పుడు ఈ ఉదయం 10:30 గంటలకు షూటింగుకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొమరం భీమ్ టీజర్ అక్టోబర్ 22న వస్తున్న విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ టీజర్ గురించి అభిమానలకు భారీ అంచనాలు హైప్ చాలా పెద్దవిగానే […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us