యంగ్ హీరో అఖిల్ అక్కినేని తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ హీరోలలో ఒకరు. ఇటీవల విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌ల కోసం అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సంభాషించడానికి కొంత సమయం కేటాయించారు. ఈ ఇంటరాక్టివ్ సెషన్‌లో, అఖిల్ ను తన అభిమానిని గురించి ఒకరు అడగగా తను సోషల్ మీడియాలో చాలా హ్యాపీగా జవాబు ఇచ్చారు. నేను అతని వీడియోలు చూశాను. నా […]
Read more...