Saturday 7th of March 2026

అనుష్క శెట్టి

అనుష్క కొత్త చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది

టాలీవుడ్ అగ్ర కథానాయిక లో అనుష్క శెట్టి ఒకరు ఆమె కెరీర్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాగానే చేసారు. అయితే ఈ నటి బాహుబలి 2 తరవాత సినిమాలకు కొద్దిగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె బరువు తగ్గించుకోవడానికి కొద్దిగా కష్టపడుతున్నారు. కరోనావైరస్ మహమ్మారి వచ్చిన తరువాత, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మూవీ నిశ్శబ్దం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడంతో అనుష్క ఈ సంవత్సరం తన తదుపరి ప్రాజెక్ట్ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అనుష్క త్వరలో […]

Read more...

నటి అనుష్క నిశ్శబ్దం మూవీ స్టిల్స్

View this post on Instagram #anushkashetty #nishabdam A post shared by syeraa.in (@syeraaupdates) on Sep 29, 2020 at 5:26am PDT

Read more...

అనుష్క నిశ్శబ్ధం ట్రైలర్ చూస్తే‌ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంది

అనుష్క శెట్టి మాధవన్ అంజలి షాలిని పాండే సుబ్బరాజు ప్రధాన పాత్రలో కలిసి నటించిన చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్ధం ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తున్న సేపు ప్రతి ఒక్కరి ఉత్సుకతను పెంచే విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ నింపుతుంది. ఈ సినిమాలో మాధవన్ ఒక ప్రముఖ వయోలిన్ వాద్యకారుడు. అనుష్క స్నేహితురాలు షాలిని పాండే వారి నిశ్చితార్థంలో తప్పిపోయినప్పుడు జరిగే వింతైన సంఘటనలు మరియు దర్యాప్తు ప్రధాన కథనంగా సాగుతుంది. ఇందులో […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us