Saturday 4th of January 2025

అనుష్క

అనుష్క కొత్త చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది

టాలీవుడ్ అగ్ర కథానాయిక లో అనుష్క శెట్టి ఒకరు ఆమె కెరీర్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాగానే చేసారు. అయితే ఈ నటి బాహుబలి 2 తరవాత సినిమాలకు కొద్దిగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె బరువు తగ్గించుకోవడానికి కొద్దిగా కష్టపడుతున్నారు. కరోనావైరస్ మహమ్మారి వచ్చిన తరువాత, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మూవీ నిశ్శబ్దం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడంతో అనుష్క ఈ సంవత్సరం తన తదుపరి ప్రాజెక్ట్ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అనుష్క త్వరలో […]

Read more...

నటి అనుష్క నిశ్శబ్దం మూవీ స్టిల్స్

View this post on Instagram #anushkashetty #nishabdam A post shared by syeraa.in (@syeraaupdates) on Sep 29, 2020 at 5:26am PDT

Read more...

అనుష్క తెలుగు బిగ్ బాస్ 4 ఇంట్లో కి వెళ్లనున్నారా?

స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం నిశ్శబ్దం అక్టోబర్ 2 న అమెజాన్ ప్రైమ్‌లో ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ప్రీమియర్ లో విడుదలకు సిద్ధమైంది. అనుష్క అభిమానులు ఆమెను దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత మళ్లీ తెరపై చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు, ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం ప్రమోషన్ ఇంతక ముందే అనుష్క థియేటర్ రిలీజ్ కోసం చేసినప్పటికీ లాక్ డౌన్ కారణంగా థియేటర్ లు మూసి […]

Read more...

నిశ్శబ్దం చిత్రంలో నిన్నే నిన్నే వీడియో సాంగ్

Read more...

అనుష్క నిశ్శబ్ధం ట్రైలర్ చూస్తే‌ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంది

అనుష్క శెట్టి మాధవన్ అంజలి షాలిని పాండే సుబ్బరాజు ప్రధాన పాత్రలో కలిసి నటించిన చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్ధం ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తున్న సేపు ప్రతి ఒక్కరి ఉత్సుకతను పెంచే విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ నింపుతుంది. ఈ సినిమాలో మాధవన్ ఒక ప్రముఖ వయోలిన్ వాద్యకారుడు. అనుష్క స్నేహితురాలు షాలిని పాండే వారి నిశ్చితార్థంలో తప్పిపోయినప్పుడు జరిగే వింతైన సంఘటనలు మరియు దర్యాప్తు ప్రధాన కథనంగా సాగుతుంది. ఇందులో […]

Read more...

నిశ్శబ్దం కు లైన్ క్లియర్ అక్టోబర్ 2 అమెజాన్ ప్రైమ్ లో

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నిశ్శబ్దం థియేటర్ విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం చాలా వరకు ఆగింది కానీ ఇప్పుడు అప్పుడే థియేటర్లు ఓపెన్ అయ్యేటట్లు కనిపించడం లేదు. ఇటీవల, నాని సుధీర్ బాబు కలిసి నటించిన ‘వి’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయబడింది. ఇప్పుడు అదే బాటలో నిశ్శబ్దం టీమ్ కూడా ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదలను చూస్తుంది. థియేటర్లను తెరవడానికి ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇస్తుంది అనే దానిపై స్పష్టత […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us