టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విధులకు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఏ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ […]
టాలీవుడ్ అగ్ర నిర్మాతలో ఒకరైన దిల్ రాజు గారు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో గొప్ప చిత్రాలు అందించారు. ఇప్పటి వరకు చాలా మంది హీరోలకు గుర్తుండిపోయే విజయాలు అందించాడు. ఇప్పుడు తన కుటుంబం నుంచి వారసుడిని తీసుకొస్తున్నాడు. తన తమ్ముడు శిరీష కొడుకును హీరోగా లాంఛ్ చేస్తున్నారు. నిన్న జరిగిన ఫస్ట్ లుక్ లాంచ్ వేడుకలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ చిత్రం యూత్ కి బాగా నచ్చుతుంది అని చెప్పారు. ఈ సినిమా […]
సుకుమార్ రైటింగ్ లో వస్తున్న చిత్రం 18 పేజీలు నిఖిల్ హీరోగా అనుపమా పరమేశ్వరన్ కధానాయిక గా దర్శకుడు సుకుమార్ పర్యవేక్షణ లో సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ జీ ఏ2 పిక్చర్స్ బ్యానర్లు వస్తున్న విషయం తెలిసిందే లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ18 పేజీల పేరుతో ఉన్న ఈ చిత్రం ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ జూన్ 1 వ తేదీన విడుదల కానుంది. […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)