Wednesday 25th of December 2024

అఖిల్ అక్కినేని

అయ్యగారే నెం .1 అని ప్రశంసిస్తూన్న అభిమాని గురించి అఖిల్ ఏమన్నారు

యంగ్ హీరో అఖిల్ అక్కినేని తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ హీరోలలో ఒకరు. ఇటీవల విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌ల కోసం అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సంభాషించడానికి కొంత సమయం కేటాయించారు. ఈ ఇంటరాక్టివ్ సెషన్‌లో, అఖిల్ ను తన అభిమానిని గురించి ఒకరు అడగగా తను సోషల్ మీడియాలో చాలా హ్యాపీగా జవాబు ఇచ్చారు. నేను అతని వీడియోలు చూశాను. నా […]

Read more...

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ అదుర్స్

Read more...

గుచ్చే గులాబీలాగా లిరికల్ వీడియో సాంగ్ అదుర్స్

Read more...

గుచ్చే గులాబీ లిరికల్ వీడియో సాంగ్ ఎప్పుడంటే

అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి గుచ్చే గులాబీ లిరికల్ వీడియో సాంగ్ విడుదలకు సిద్ధమైంది. ప్రేమికుల రోజు కు ఒక రోజు ముందు అనగా 2021 ఫిబ్రవరి 13 న వస్తుందని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశాడు అఖిల్ అక్కినేని. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో పూజా హెగ్డే, ఈషా రెబ్బా, అమానీ, మురళి శర్మ, వెన్నెలా కిషోర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ […]

Read more...

అఖిల్ రేస్ గుర్రం ట్రైనింగ్ సురేందర్ రెడ్డి మూవీ కోసమా?

ప్రస్తుతం తన తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంట్టైనర్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల కోసం ఎదురుచూస్తున్న నటుడు అఖిల్ అక్కినేని, తన తదుపరి చిత్రం దర్శకుడు సురేందర్ రెడ్డితో జతకట్టనున్నట్లు తెలిసిందే. కిక్, కిక్ 2, రేస్ గుర్రం, సైరా నరసింహ రెడ్డి వంటి హిట్ చిత్రాలతో సురేందర్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు సురేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా #అఖిల్5 నుండి పోస్టర్ విడుదల చేస్తారు అని అభిమానులు అనుకున్నారు కానీ ఇంకా […]

Read more...

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీజర్ విడుదల

Read more...

ఈ రోజు ఎవర్‌గ్రీన్ లెజెండ్‌ను గుర్తుంచుకోవడానికి ఒక ప్రత్యేక రోజు..

అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణాజిల్లా వెంకట రాఘవాపురం గ్రామంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు 1923 సెప్టెంబర్ 20 వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో జన్మించాడు.అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో 1933 ఆగస్టు 14న ఆమె జన్మించారు. ఆమెపేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు […]

Read more...

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం విడుదల తేదీ చెప్పిన అఖిల్

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మూడు సినిమాలు వరసగా యావరేజ్ టాక్ తో ఏవి కూడా సరిగా ఆడలేదు అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు తిరిగి 4 వ చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై అతని ఆశలన్నీ ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు పూజా హెగ్డే హీరోయిన్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూట్ సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రం షూట్ మొత్తం నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం […]

Read more...

అఖిల్ 5 వ చిత్రం కిక్ ఇచ్చే రేస్ గుర్రంల రాబోతున్నాడు

అఖిల్ అక్కినేని ఐదవ చిత్రం ఏ దర్శకుడు తో కలిసి పనిచేస్తారు అనే ఆసక్తి ఉండేది. ఇప్పుడు దానికి సమాధానంగా యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన ఐదవ చిత్రం కోసం స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చేతులు కలుపుతున్నారు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర యొక్క ప్రొడక్షన్ హౌస్ ఎకె ఎంటర్టైన్మెంట్స్ సురేందర్2 సినిమా బ్యానర్ సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడానికి అఖిల్ చాలా సంతోషిస్తున్నట్లు ట్వీట్ ద్వారా తెలియజేశారు […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us