అల్లు అర్జున్ గరాల కూతురు అల్లు అర్హతో కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదు. అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ అయినా కూతురి దగ్గర మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోయి సరదాగా ఉంటాడు. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన కూతురుతో చేసిన అల్లరి వీడియో ఒకటి పోస్ట్ చేసారు.అల్లు అర్హ క్యూట్ గా బే అని తిడుతూ వుంటే అల్లు అర్జున్ నన్ను బే అంటావా అని తన ముద్దుల కూతురుతో సరదాగా తీసిన వీడియో […]
Read more...
ఎఫ్2 సూపర్ సక్సెస్ తరువాత, అనిల్ రవిపుడి,దిల్ రాజు ఈ చిత్రానికి సీక్వెల్ వుంటుంది అని అప్పుడు సక్సెస్ మీట్ లో ప్రకటించారు.అయితే అనిల్ రవిపుడి ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ కోసం పని చేస్తున్నారు అని తెలుస్తోంది.వెంకటేష్ వరుణ్ తేజ్ పాత్రలను తిరిగి ఎఫ్3 లో కూడా వుంటాయ అని ఒక ప్రశ్న? ఇతర నటులు స్క్రిప్ట్ పూర్తయిన తర్వాతే లాక్ చేస్తారు. ఎఫ్2 సూపర్ సక్సెస్ తరువాత, వెంకీ తన ఫీజును పెంచారు అని టాక్. […]
Read more...
అక్కినేని అఖిల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఇంకా ఒక్క మూవీ కూడా హిట్ లేదు అయితే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వస్తున్న నాల్గవ చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ చివరి దశలో ఉంది మరియు ఈ చిత్రం వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలావుండగా, తాజా వార్త ఏమిటంటే ఈ చిత్రాన్ని మే 22 న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హరోయిన్ గా నటిస్తుంది. […]
Read more...
ఆసక్తికరమైన కథలు ఎన్నుకోవడంలో నేర్పు ఉన్న హీరో శ్రీవిష్ణు మరో ప్రత్యేకమైన ఎంటర్టైనర్తో వస్తున్నట్లు కనిపిస్తోంది. నటుడు శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రం టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ ఉదయం విడుదలయ్యాయి. శ్రీవిష్ణు తదుపరి చిత్రం పేరు రాజా రాజా చోరా. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ సూచించినట్లు, శ్రీ విష్ణు ఈ చిత్రంలో దొంగగా నటించాడు అని తెలుస్తోంది. హసీత్ గోలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మరియు అభిషేక్ అగర్వాల్ […]
Read more...
చిరు 152 మూవీ లో మహేష్ బాబు ఒక ముఖ్యమైన పాత్ర చేయడానికి డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాత చరణ్ సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే మహేష్ ఈ పాత్రను చేయడానికి ఖచ్చితంగా అంగీకరించినట్లు తెలుస్తుంది. మహేష్ ఈ చిత్రం కోసం ఒక నెల షూట్ చేయనున్నారు మహేష్ చిరు – కొరటాలా చిత్రంలో విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారు అని టాక్ మరియు అతని పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర అని వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్ర అని […]
Read more...
ఒక సంవత్సరం సుదీర్ఘ విరామం తీసుకున్న తరువాత,నితిన్’చలో’ఫేమ్ వెంకి కుడుముల ‘భీష్మా’చిత్రంతో ఈనెల ఫిబరవరి21న వస్తున్నాడు. తన 28 వ ప్రాజెక్ట్ చంద్రశేఖర్ యెలేటి వస్తున్న మూవీ టైటిల్ ‘చెక్’ అని తెలుస్తుంది. ఈ చిత్రం ప్రత్యేకంగా ఉంటుంది అని నితిన్ ముందే చెప్పడం జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్,ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. భవ్యా క్రియేషన్స్‌కు చెందిన ఆనంద్ ప్రసాద్ ఈ ప్రాజెక్టును బ్యాంక్‌రోల్ చేస్తాడు. అవయవ దానం ఆధారంగా ఒక విషయాన్ని […]
Read more...
త్రివిక్రమ్ చిత్రం అంటేనే తెలుగు ప్రేక్షకులు ఎంతోగానో ఇష్టపడతారు. త్రివిక్రమ్ తీసిన అలా వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అయితే తను తీయబోయే నెక్స్ట్ మూవీ ఎవరితో అని కొంతా ఆసక్తి నెలకొంది. అయితే ఈరోజు మూవీ అన్నోన్స్ తెలియ బోతుంది. ట్విట్టర్ ట్రెండింగ్ లో ఎన్ టి ఆర్ 30 యాష్ టెగ్ ట్రెండింగ్ లో వుంది. దీని బట్టి త్రివిక్రమ్ నెస్ట్ మూవీ ఎన్ టి ఆర్ తో అని తెలుస్తుంది. ఒక చిన్న […]
Read more...
తేజస్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసిన కంగనా రనాట్ టీమ్. కంగనా పైలట్ గా కమాండింగ్ గా వున్న ఈ స్టిల్ ఇప్పుడు ట్రెండింగ్ లో వుంది. పైలట్ గా కంగనా పెర్ఫెక్ట్ సెట్ అయింది. ఏప్రిల్ 2021 లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు.
Read more...
నితిన్ హీరోగా నటిస్తున్న మూవీ భీష్మ. ఈ మూవీ టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయి మంచి టాక్ వచ్చింది. నితిన్ డైలాగ్ రశ్మిక మందాన అందాలు హైలైట్ గా ఉన్నాయి. ఈ మూవీ ట్రైలర్ ని రేపు 4.05pm రిలీజ్ చేస్తున్నారు. ఛలో మూవీ తరువాత వెంకీ కుడుమల తీస్తున్న మూవీ భీష్మ. భీష్మా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం, వెంకి కుడుముల దర్శకత్వం వహించి, నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్ర తారాగణం నితిన్ మరియు […]
Read more...
నాని, సుధీర్ బాబు కలిసి నటిస్తున్న చిత్రం V మూవీ. ఈ మూవీ టీజర్ విడుదల పోస్టర్ V మూవీ టీమ్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ రేపు ఐదు గంటలకు విడుదల చేస్తున్నటు పోస్టర్ వుంది. నాని ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబొనున్నడు అని టాక్ సుధీర్ బాబు, నివేత థామస్, అదితి రావు పాత్రలు కూడా ఆసక్తిగా వుండబోతున్నట్లు తెలుస్తుంది. తమన్ సంగీతం మోహన్ ఇంద్రగంటి డైరెక్షన్ అదిరి పోయే కాంబినేషన్ […]
Read more...
నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న మూవీ లవ్ స్టోరీ.ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.నిన్న ఈ మూవీ టీజర్ వెలెంటెన్స్ డే సంద్భంగా రిలీజ్ చేసారు. అయితే చైతూ ఈ టీజర్ నచ్చి డైరెక్టర్ కి బ్లాక్ స్పెడ్స్ గిఫ్ట్ ఇచ్చాడు. శేఖర్ కమ్ముల కి ఈ గిఫ్ట్ ఎంతగానో నచ్చింది అని ట్విట్టర్ వేదికగా ఫొటోలు షేర్ చేసారు. సెకండ్ టీజర్ కి ఇంకో గిఫ్ట్ రెడీ చేసుకోమని చైతూ ని కోరారు […]
Read more...
నెల రోజుల క్రితం హైదరాబాద్ సిటీ చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ నూర్ అహ్మద్ గుండెపోటుతో అకాల మరణం చెందిన విషయం అందరికి విదితమే. ఈ రోజు శ్రీ నూర్ అహ్మద్ సభ్యులను శ్రీ రామ్ చరణ్ గారు ఇంటికి పిలిపించుకొని 10లక్షల రూపాయలు చెక్ వారికి అందజేయడం జరిగింది. View this post on Instagram A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Feb 8, 2020 at 10:58pm PST
Read more...
మాన్ వెర్సెస్ వైల్డ్ డిస్కవరీ ఛానల్ లో వచ్చే ప్రోగ్రాంలో రజినీకాంత్ కనిపించబోతున్నాడు ఈ ప్రోగ్రాం వక్యతా బేర్ గ్రిల్స్ రజినీకాంత్ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. రజినీకాంత్ అభిమానులు ఈ ప్రోగ్రాం గురించి ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని.ఇప్పుడు షూటింగ్ సమయంలో రజినీకాంత్ తో బేర్ గ్రిల్స్ దిగిన ఫోటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రసారం అవుతుందో చూడాలి మరి.. After […]
Read more...
View this post on Instagram ‘ఇతను మన కేశవుల కొడుకు… పొద్దున్నే పొలం పనికి వెళ్తున్నాడు చూడండి ‘ Presenting the first look of #Sreekaram ❤️ Summer 2020 release! @imsharwanand A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Jan 26, 2020 at 10:13pm PST
Read more...
సెలయేటి మధ్యలో ఆ పూల పరిమళం.. నీ నీలి కళ్ళలో నా ప్రేమ మధురం.. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా ! ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న మూవీ. రాణా దగ్గుబాటి చేతులు మీదగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. Wishing you great luck @impradeepmachi bro for a big step from small screen to big screen😊 Here’s the musical poster of#30RojulloPreminchadamEla#MRP @anuprubens pic.twitter.com/F1gjADHj9u — Rana Daggubati […]
Read more...