మహిష్మతి సామ్రాజ్యంలో యాక్షన్ సన్నివేశాలు రాజమౌళి ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. బాహుబలి 2లో ప్రభాస్ రాణా ల మధ్య జరిగే ఫైటింగ్ సన్నీవేసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఆ ఫైటింగ్ సీను అటువటింది ఇప్పుడు ఆ ఫైటింగ్ సంబందించిన వీడియో రాజమౌళి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు కానీ ఆ వీడియోలో ప్రభాస్ అలాగే రానా మాస్క్ లు ధరించడం అనేది కొత్తగా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పట్టి […]
Read more...
మలయాళ సినీ అభిమానుల ప్రశంసలు పొందిన యాక్షన్ డ్రామా చిత్రం అయ్యప్పనమ్ కోషియం యొక్క తెలుగు రీమేక్ కోసం స్టార్ హీరోలు రవితేజ అలాగే రానా దగ్గుబాటి ఇద్దరు కలిసి చేస్తున్నట్లు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్కును చేయబోయే దర్శకుడిపై అందరి దృష్టి ఉండేది. ఇప్పుడు తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి తెలుగులో అప్పట్లో ఒకడుండేవాడు అలాగే అయ్యారే చిత్రాలు తీసిన సాగర్ చంద్ర కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. […]
Read more...
తెలుగులో మూడు సీజన్ లు పూర్తి చేసుకుని ఇప్పుడు నాల్గవ సీజన్ కి రెడీ అవుతున్న బిగ్ బాస్ షో ఒక రియాలిటీ షో ఇది తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టమైన షోగా మారింది. కరోనావైరస్ కారణంగా బిగ్ బాస్ యొక్క నాల్గవ సీజన్ కొద్దిగా ఆలస్యం అయింది. చాలా మంది బిగ్ బాస్ 4 నిలిపివేయబడిందనే ఊహాగానాలు వినిపించాయి, కానీ ఇప్పుడు స్టార్ మా ఏర్పాట్లలో బిజీగా ఉంది. నాల్గవ సీజన్‌కు ఆతిథ్యమివ్వడానికి ఈ సారి […]
Read more...
రోజు రోజుకి తెలంగాణలో కరోనా కేసులు అధికంగా పెరుగుతున్నాయి అలాగే సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు జాగర్తలు చెప్పుతున్నే ఉంటున్నారు స్టార్ హీరోలు అందరూ ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండమని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ప్రముఖ మోడల్ అలాగే ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి అలాగే ఆమె భర్త కొన్ని వారాల క్రితం ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే.శిల్పా కోవిడ్ తో ఎలా పోరాడింది మళ్లీ బలంగా ఎలా తిరిగి వచ్చింది […]
Read more...
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు విన్న చదివిన ఎక్కడో తెలియని ఒక అటాచ్ మెంట్ అనేది ప్రజలో నాటుకుపోయింది. సోషల్ మీడియాలో అనేక వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ తరుణంలో చివరిగా నటించిన చిత్రం ‘దిల్ బెచారా’ ను ప్రముఖ OTT ప్లాట్‌ఫాం డిస్నీ హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. ఈ చిత్రం జూలై 24 న ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శించబడుతుంది. చందాదారులు మరియు చందాదారులు కానివారు అందరికీ అందుబాటులో ఉంటుంది.దిల్ బెచారా చిత్రం హాలీవుడ్ […]
Read more...
కరోనా వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల లాక్ డౌన్ కారణంగా చాలా పనులు అనుకున్న సమయానికి జరగటం అనేది మామూలు విషయం కాదు.ఎందుకంటే హీరో నితిన్ ఏప్రిల్ 16న దుబాయ్‌లో తన చిరకాల ప్రేయసి షాలిని కందుకూరిని వివాహం చేసుకోవలసి ఉంది. అయితే, లాక్డౌన్ వల్ల అంతర్జాతీయ ప్రయాణ నిషేధం కారణంగా వివాహం వాయిదా పడింది. తరువాత రెండు కుటుంబాలు హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌లో తక్కువ మందితో వివాహాన్ని ప్లాన్ చేసుకున్నరు. లేటెస్ట్ సమాచారం ప్రకారం, […]
Read more...
మహేష్ బాబు నిర్మాణంలో అడివి శేష్ ఒక చిత్రం చేస్తున్నాడు అని అది మనందరికీ తెలుసు. ఈ చిత్రం మేజర్ అని పేరు పెట్టబడింది అని కూడా తెలుసు ముంబై 26/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నీ కృష్ణన్ ఆధారంగా రూపొందించబడుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం ఏమిటి అంటే. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి మేజర్ మేకర్స్ ఇప్పుడు రేణు దేశాయ్‌తో చర్చలు జరుపుతున్నారు అని సమాచారం. ఈ చిత్రం […]
Read more...
జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ సోషల్ మీడియా ఇన్స్తగ్రామ్ ద్వారా 2017లో షూటింగ్ సమయంలో సరదాగా బైక్ రైడ్ చేస్తూ పడ్డ సంఘటన గురించి ఈ విధంగా పోస్ట్ పెట్టారు. భారతీయ చిత్రంలలో కనీసం ఒక బైక్ రైడింగ్ షాట్ అయిన ఉండాల్సిందే జూన్ 2017 మేము నంది హిల్స్ వద్ద షూటింగ్ చేస్తున్నాము. అప్పుడు మేఘావృతమైన రోజు అలాగే రోడ్లు తడిగా ఉన్నాయి. అప్పుడు నా దగ్గరకు ఒక అతను […]
Read more...
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అక్కినేని అఖిల్ ఈ లాక్డౌన్లో భక్తి మార్గంలో వెళ్ళాడు. ఆయన ఇటీవల అయ్యప్ప దీక్షను చేపట్టారు. సాధారణంగా అఖినేని కుటుంబంలో దీక్ష తీసుకున్న మొదటి హీరో అఖిల్. అఖిల్ తాతయ్య ఎఎన్ఆర్ నాస్తికుడు కాగా, అఖిల్ తండ్రి నాగార్జున దేవునిపై గట్టి నమ్మకం. అయితే, నాగ్ ఎప్పుడూ అయ్యప్ప దీక్షను ధరించలేదు. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తి సినిమాల్లో నటించినప్పుడల్లా కఠినమైన ఆహారం పాటించేవారు. ప్రస్తుతం అఖిల్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాల్గవ […]
Read more...
మన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు అయిన, సమంతా, నయనతార కలిసి సినిమా చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే, ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ భాషల్లో ఒక మల్టీస్టారర్‌గా పరిగణించబడుతోంది. ఇప్పుడు చర్చ ఏమిటంటే, ఈ చిత్రం డిసెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్తుంది అని సమాచారం. నయనతారా ప్రియుడు అలాగే దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం యొక్క కథ గురించి తెలియకపోయినా ఈ చిత్రం ఒక క్రైమ్ డ్రామా అని […]
Read more...
ప్రస్తుతం ఆచార్య మూవీతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ చిత్రం సుజీత్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాడని, ఈ ప్రాజెక్ట్ మలయాళ హిట్ లూసిఫర్‌కు రీమేక్ అవుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. కోరటల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య తరవాత చిరు 153 చిత్రం లూసిఫర్ సెట్ పైకి వెళ్తుంది. ఇప్పటికే నటి నటులు సంబంధించిన పనులు అలాగే సిబ్బంది కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం సుజీత్ […]
Read more...
లావణ్య త్రిపాఠి డిజైనర్ అనితా రెడ్డి ఈ కరోనా సమయం లో ఇబ్బంది పడుతున్నా (ట్రైలర్స్) దర్జీ పని వారికి సహాయం చేయడం కోసం తనే స్వయంగా మాస్క్ లు తయారు చేయిస్తున్నారు, ప్రజలు వీటిని కొనుగోలు చెయ్యగా వచ్చిన డబ్బులని వారికి విరాళం అందించనున్నారు. View this post on Instagram @itsmelavanya & designer Anitha Reddy are making masks for people to buy & for donation activities, helping […]
Read more...
దర్శకుడు పూరీ జగన్నాథ్ కలల ప్రాజెక్ట్ జన గణ మన చిత్రం అతను గత ఐదేళ్ళ నుండి దీనిని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ చిత్రం మహేష్ బాబు అలాగే ఎన్టీఆర్ వంటి చాలా మంది తారలను సంప్రదించాడు, కాని కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో, పూరీ జన గణ మన చిత్రం గురించి తన కలల ప్రాజెక్ట్ అని స్పష్టంగా వెల్లడించాడు. అతను దానిని ఖచ్చితంగా చేస్తాను అని చెప్పారు. ఆసక్తికరమైన అంశం […]
Read more...
నిన్న తమిళ స్టార్ దలపథి విజయ్ తన 46వ పుట్టినరోజు జరుపుకున్నారు. చాలా మంది సినీ ప్రముఖులు అలాగే ఫ్యాన్స్ ఆయనికి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.ఈ సారి బర్త్ డే విషెస్ ఒక్కకారు ఒక్కోలా చెప్పారు. దలపతి సర్కార్ చిత్రంలో సహ నటి కీర్తి సురేష్ నిన్న సాయంత్రం ట్విట్టర్ ద్వారా విజయ్‌కు ఆమె మాస్టర్ మూవీ లో సాంగ్ కవర్ వెర్షన్ ను వయోలిన్ ద్వారా సంగీతం వాయిస్తూ వీడియోను ట్వీట్ చేశారు. కీర్తి […]
Read more...
హీరో ప్రభాస్ 20 తదుపరి షెడ్యూల్ కోసం ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో 5 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన హాస్పిటల్ సెట్‌ను మేకర్స్ నిర్మిస్తున్నారని తాజా సమాచారం. హాస్పిటల్ సెట్ ను ఒక ప్రముఖ స్టూడియోలో 4 అంతస్తులలో నిర్మించబడుతుంది దీనిలో ఐసియు వార్డ్, ప్రత్యేక వార్డ్, జనరల్ వార్డులు అలాగే డాక్టర్ గదులు ఉన్నాయి. ఈ హాస్పిటల్ సెట్‌లో ఒక నెలకు పైగా షూటింగ్‌లో పాల్గొంటారు అని సమాచారం. ఆగస్టు […]
Read more...