పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం వకీల్ సాబ్ లాక్ డౌన్ కారణంగా ఆగిన విషయం తెలిసిందే ఇప్పుడు తిరిగి షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. వకీల్ సాబ్ లో నివేదా థామస్ కీలక పాత్ర పోషిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం చివరి షెడ్యూల్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం షూట్ ప్రారంభమైంది. అయితే ఈ రోజు సినిమా సెట్స్‌లో నివేతా చేరింది అనే విషయం తెలుస్తుంది. […]
Read more...
నటి కాజల్ అగర్వాల్ ఈ నెల అక్టోబర్ 30 వ తేదీన కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య సరళమైన పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. కాజల్ అగర్వాల్ అభిమానులు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. కాజల్ కు ఇప్పుడు 35 సంవత్సరాలు ఇప్పుడు తను పెద్ద హీరోలతో మంచి చిత్రాలే చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ తన సమయాన్ని వృథా చేయకుండా, ఆమె స్థిరపడటానికి సరైన నిర్ణయం తీసుకుంది అని అందరి అభిప్రాయం. ప్రస్తుతం కాజల్ చిరంజీవితో […]
Read more...
ఏ మాయ చేసావే నుంచి మొదలైన ఈ ముచ్చటైన జంట ప్రయాణం మూడవ వార్షికోత్సవం వరకు వచ్చింది వారే సమంతా నాగ చైతన్య వీరిద్దరూ ఒక అందమైన జంట అని మనందరికీ తెలుసు. వారు ఒకరితో ఒకరు ఇష్టపడి మూడు సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేక వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ రోజు, వారి మూడవ వార్షికోత్సవం సందర్భంగా సమంతా తన భర్త చైతూ ఇన్‌స్టాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది. మీరు నా వ్యక్తి […]
Read more...
ఎస్ ఎస్ రాజమౌలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మల్టీ-స్టార్, ఆర్ఆర్ఆర్ పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిన్న షూట్ ప్రారంభించిన తరువాత, ఈ రోజు ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఇప్పుడు ఈ ఉదయం 10:30 గంటలకు షూటింగుకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొమరం భీమ్ టీజర్ అక్టోబర్ 22న వస్తున్న విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ టీజర్ గురించి అభిమానలకు భారీ అంచనాలు హైప్ చాలా పెద్దవిగానే […]
Read more...
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన మాస్ ఎంట్టైన్మెంట్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో హీరో రామ్ యాక్టింగ్ మాస్ లుక్ లో అదరకొట్టేసాడు. అలాగే హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభా నటేష్ అద్భుతంగా నటించారు. నటి నభా నటేష్ అయితే మాస్ యాక్టింగ్ తో తన కంటు ఒక గుర్తింపు తెచ్చుకున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే […]
Read more...
కొద్ది రోజులు క్రితం మిల్కీ బ్యూటీ తమన్నా కు కోవిడ్ 19 వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.అప్పుడు తమన్నా ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినా వార్త అనేది బయటకు వచ్చింది. తమన్నా చికిత్స కోసం తనను హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు వార్త వచ్చింది. అయితే ఇప్పుడు ఆ వార్త నిజమే అని తమన్నా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తాను షూటింగ్‌లో ఉన్నపుడు సెట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అయినా […]
Read more...
నటి కాజల్ అగర్వాల్ త్వరలో పీటలు ఎక్కుబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు తన ఇన్స్తా గ్రామ్ లో లవ్ పిక్ పోస్ట్ పెట్టారు. తను చేసుకోబోయే వ్యక్తి ముంబైలో స్థిరపడ్డ బడా వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు అని సమాచారం. వీరిద్దరూ గతకొంత కాలంగా ప్రేమలో తెలుస్తోంది. ఇరు కుటుంబ పెద్దల అంగీకారం మేరకు ఈ నిశ్చితార్థం కూడా జరిగినట్లు సమాచారం. అయితే గతంలోనూ ఆమె వివాహంపై అనేకమార్లు పుకార్లు రాగా వాటిని కొట్టిపారేశారు విషయం తెలిసిందే. కాజల్ […]
Read more...
జనసేనా అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలవడానికి కన్నడ సూపర్ స్టార్ శ్రీ కిచ్చా సుదీప్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో జనసేన చీఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ ను కలిశారు. సినిమాల నుండి సమకాలీన అంశాల వరకు ఒక గంట పాటు వివిధ అంశాలపై వారు మర్యాదపూర్వకంగా చర్చించారు. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో చలనచిత్ర మరియు రాజకీయ రంగాలలో భారీ అభిమానం […]
Read more...
పూరీ జగన్నాథ్ అభిమానిగా తెరకెక్కుతున్న చిత్రం బొమ్మా బ్లాక్ బస్టర్ ఈ చిత్రంలో నందు, రష్మి గౌతమ్ కథానాయకులుగా నటిస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఈ చిత్రం టీజర్ 1 మిలియన్ వ్యూస్ తో యుట్యూబ్ లో దూసుకుపోతుంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్‌ను దర్శకుడు పూరి గారు స్వయంగా ప్రారంభించారు. సినీ ప్రముఖులు చేత ఈ టీజర్ చాలా బాగుంది అని ప్రశంసలను అందుకుంది. ఇంకా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో […]
Read more...
టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి చిత్రంతో ప్రభాస్‌ను ఒక రేంజ్ పెట్టిన వ్యక్తి రాజమౌలి. రాజమౌళికి ఇష్టమైన నటుడు కూడా ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ప్రభాస్ కూడా రాజమౌళి చాలా ఇష్టం. ఒక తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజమౌలి, ప్రభాస్ ఇప్పుడు ఒక అంతర్జాతీయ స్టార్ అని కొనియాడారు. అతను ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు అన్ని భారీ చిత్రాలే ఉన్నాయి. ప్రభాస్ అంతర్జాతీయ సినిమా కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను […]
Read more...
కొద్ది రోజులగా సోషల్ మీడియాలో సాయి పల్లవి శర్వానంద్, నానితో జత కట్టనున్న వార్త హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ చిత్రంలో నాగ చైతన్య అక్కినేని కథానాయకుడిగా వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు అలాగే రాణా దగ్గుబాటి హీరోగా విరాట పర్వంలో కూడా చేస్తున్నారు, అదేవిధంగా మరో రెండు సినిమాలు చేయడానికి ఆమె అంగీకరించిందని, త్వరలో సంతకం చేస్తానని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు ఏమిటంటే […]
Read more...
లాక్ డౌన్ కారణంగా షూటింగులు ఆగిన విషయం తెలిసిందే ఇప్పుడు తిరిగి మళ్లీ పెద్ద హీరోల చిత్రాలు తిరిగి సెట్స్ పైకి వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రం రాధే గురించి సోషల్ మీడియా ద్వారా ఒక విషయాన్ని పంచుకున్నారు. అది ఏమిటి అంటే ఆరున్నర నెలల తర్వాత సల్మాన్ ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభించాడు. ఆదివారం సాయంత్రం సల్మాన్ ఖాన్ రాధే సెట్స్ నుండి ఒక చిత్రాన్ని సోషల్ […]
Read more...
స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఇప్పుడే కొత్త రికార్డ్ సృష్టించారు. తన ఫేస్‌బుక్ అనుచరుల సంఖ్య 18 మిలియన్లకు చేరుకున్న మొదటి దక్షిణ భారత హీరో అయ్యాడు. సోషల్ మీడియా ఫేస్ బుక్ లో అత్యధికంగా ఫాలో అవుతున్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీకి 8.8 మిలియన్లు, ట్విట్టర్‌లో మరో 5.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అతని ఫేస్బుక్ అనుచరులతో సహా, అతని మొత్తం సోషల్ మీడియా అనుచరులు మొత్తం 34 మిలియన్లకు ల […]
Read more...
మలయాళ నటి అనూ ఇమాన్యుల్ 2018 వచ్చిన శైలాజా రెడ్డి అల్లుడు తరువాత మళ్లీ ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. తిరిగి మళ్లీ రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత, ఈ నటి బెల్లాంకొండ సాయి కొత్త చిత్రం అల్లుడు అదుర్స్ తో చిత్రంతో టాలీవుడ్ తిరిగి వస్తోంది. ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ నటి మరో తెలుగు చిత్రానికి ఒప్పుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రమేష్ వర్మ దర్శకత్వం వహించబోయే […]
Read more...
కింగ్ నాగార్జున హోస్ట్ గా మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 4 గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నిన్న అనగా శనివారం స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యారు ఆమె వచ్చి రెండు వారాలు మాత్రమే అయ్యింది కానీ ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశారు. స్వాతి కూడా నామినేట్ అయ్యినప్పుడు గంగవ్వా దగ్గరకు వెళ్లి తనని నామినేట్ చేసారు అని చెప్పుకుంది. ఎక్కువ మంది ఇంట్లో ఇష్టపడుతున్నారు అంటే అది […]
Read more...