Site icon syeraa

భీమ్లా నాయక్ చిత్రం నుంచి మరో సాంగ్ వచ్చేసింది,అద్బుతం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మలయాళంలో మంచి విజయం సాధించిన “అయ్యప్పనుమ్ కోషియుమ్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ సినిమా ‘భీమ్లా నాయక్. ఈ సినిమా నుంచి అడవి తల్లి మాట అనే సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్ రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ అధ్బుతంగా ఉన్నాయి ఈ పాటలో ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మించగా నిత్యామీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు తమన్ సంగీతం అందిస్తున్నాడు. అడవి తల్లి చెబుతున్నట్లుగా సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Exit mobile version