Site icon syeraa

‘డార్లింగ్’ కి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ ట్విట్టర్లో

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహబలి చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న నటుడు డార్లింగ్ ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా భారీ అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈ రోజు తన 41వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు టాలీవుడ్ ప్రముఖులు మహేష్ బాబు, శర్వానంద్, నాగ బాబు , మంచు మనోజ్ హరీష్ శంకర్, కాజల్ అగర్వాల్, వరుణ్ తేజ్, కోన వెంకట్, శ్రీను వైట్ల, ఆది, సందీప్ కిషన్, అనిల్ రావిపూడి, మారుతి, సాయి ధరమ్ తేజ్, నితిన్, నారా రోహిత్ మొదలైన వాళ్ళు చెప్పారు.


ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ భారీ బడ్జెట్‌ చిత్రంలో నటించడం ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. ఈ రోజు ఈ చిత్రం నుంచి ఏదైనా అప్డేట్ విడుదల చేసే అవకాశం ఉంది.

Exit mobile version