Site icon syeraa

బైక్ పై నుంచి పడ్డ శ్రద్ధా శ్రీనాథ్ కానీ ఇప్పుడు కాదు

జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ సోషల్ మీడియా ఇన్స్తగ్రామ్ ద్వారా 2017లో షూటింగ్ సమయంలో సరదాగా బైక్ రైడ్ చేస్తూ పడ్డ సంఘటన గురించి ఈ విధంగా పోస్ట్ పెట్టారు. భారతీయ చిత్రంలలో కనీసం ఒక బైక్ రైడింగ్ షాట్ అయిన ఉండాల్సిందే జూన్ 2017 మేము నంది హిల్స్ వద్ద షూటింగ్ చేస్తున్నాము.

అప్పుడు మేఘావృతమైన రోజు అలాగే రోడ్లు తడిగా ఉన్నాయి. అప్పుడు నా దగ్గరకు ఒక అతను వచ్చి మీకు బైక్ నడపడం ఎలాగో తెలుసా అని అడుగారు నా సమాధానం సూటిగా చెప్పా రాదు అని కానీ తెలుసు అని, నేను అతనితో చెప్పాను. నేను 8 సంవత్సరాల వయస్సులో నేర్చుకున్న గేర్ షిఫ్ట్ ఎలా పనిచేస్తుందో ద్విచక్ర వాహనాన్ని ఎలా బ్యాలెన్స్ చెయ్యాలో దైర్యం చేసి బైక్‌ను తీసుకున్నాను. నేను పెద్ద అయ్యాక బైక్ నడపడం మొదటిసారి ఇది చాలా కష్టమని నేను అనుకోలేదు. నేను పడ్డాక అది కష్టం అని తెలిసింది, ఈ సంఘటన అప్పుడు జరిగింది. ప్రశాంత్ నా సహాయకుడు అప్పుడు రికార్డింగ్ చేస్తున్నాడు. నేను పడిపొయినప్పుడు ఎవ్వరూ నవ్వలేదు. నేను పడిపోయినప్పుడు అందరూ నాకు సహాయం చేయడానికి పరుగెత్తారు, కాని బైక్ గీతలు పడటం గురించి అందరూ ఆందోళన చెందారు. రాయల్ ఎన్‌ఫీల్డ్స్ కదా కొంత ఆందోళన ఉంటుందని నవ్వుతూ ఈ పోస్ట్ పెట్టారు.

Exit mobile version