Site icon syeraa

అల్లు అర్జున్ పుష్ప మూవీ పోస్టర్ తక్కువ సమయంలో ఎక్కువ గా ఇష్టపడ్డా తెలుగు పోస్టర్ అంటా

ఆర్య2 చిత్రం తరువాత వస్తున్నా హిట్ కాంబినేషన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కలయికలో వస్తున్న కొత్త చిత్రం పుష్పా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరించబడింది. అల్లూ అర్జున్ యొక్క లుక్ చూసిన ప్రతి ఒక్కరూ నుండి అద్భుతమైన స్పందనను వస్తుంది.

అయితే తాజా అప్డేట్ ఏమిటంటే, పుష్పా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ట్విట్టర్లో 85k కి పైగా లైక్‌లతో తక్కువ సమయంలో ఎక్కువగా ఇష్టపడే తెలుగు పోస్టర్‌గా అవతరించింది.

ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే రికార్డులు సృష్టించడం ప్రారంభించిందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటూన్నారు, ఇక టీజర్ విడుదల అయ్యిన తరువాత ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వస్తున్నా ఈ మూవీ రంగస్థలం మూవీ తరువాత వస్తున్నా మూవీ కావడంతో బారి అంచనాలే నెలకొన్నాయి ఈ చిత్రం మీద.

Exit mobile version